"THANK GOD" English Language Hub app, Spoken English in Telugu, How to understand English? Spoken Hindi in Telugu, English Grammar, Spoken English in Hindi
Present Perfect Tense in Telugu - How to understand Present Perfect
Present Perfect Tense ని తెలుగు లో అర్ధం చేసుకోవడం ఎలా?
(Present Perfect Tense ni telugu lo ardham chesukovadam elaa?)
I have gone to school
నేను ఉన్నాను వెళ్ళి కి స్కూల్
1 5 4 3 2
నేను స్కూల్ కి వెళ్ళి ఉన్నాను
నేను స్కూల్ కి వెళ్ళాను