"THANK GOD" English Language Hub app, Spoken English in Telugu, How to understand English? Spoken Hindi in Telugu, English Grammar, Spoken English in Hindi
Present Continuous in Telugu - How to understand Present continuous
Present Continuous Tense ని తెలుగు లో అర్ధం చేసుకోవడం ఎలా?
(Present Continuous Tense ni Telugu lo ardham chesukovadam elaa?)
I am going to school
నేను ఉన్నాను వెళతు కి స్కూల్
1 5 4 3 2
నేను స్కూల్ కి వెళతు ఉన్నాను
నేను స్కూల్ కి వెళుతున్నాను