Simple Present Tense - Positive Answers
S
I
నేను
(nenu)
--------
S V1
I eat
నేను తింటాను
(nenu thintaanu)
------------
S V1 O
I eat rice
నేను తింటాను అన్నం
1 3 2
నేను అన్నం తింటాను
(nenu annam thintaanu)
----------
S V1 O
I eat rice now
నేను తింటాను అన్నం ఇప్పుడు
1 4 3 2
నేను ఇప్పుడు అన్నం తింటాను
(nenu ippudu annam thintaanu)
--------
S V1 O
I eat rice after some time
నేను తింటాను అన్నం తర్వాత కొంత సమయం
1 5 4 3 2
నేను కొంత సమయం తర్వాత అన్నం తింటాను
(nenu kontha samayam tharvaatha annam thintaanu)
--------
I drink
నేను త్రాగుతాను
(nenu thraaguthaanu)
I go
నేను వెళతాను
(nenu velathaanu)
I give
నేను ఇస్తాను
(nenu isthaanu)
I drink water
నేను నీళ్లు త్రాగుతాను
(nenu neellu thraaguthaanu)
I go to home
నేను ఇంటికి వెళతాను
(nenu intiki velathaanu)
I give pen
నేను పెన్ ఇస్తాను
(nenu pen isthaanu)
Simple Present Tense - Negative Answers
S HV+not V1 O
I do not eat rice
నేను చేయను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం చేయను
నేను అన్నం తినను
(nenu annam thinanu)
I do not drink
నేను త్రాగను
(nenu thraaganu)
I do not go
నేను వెళ్ళను
(nenu vellanu)
I do not give
నేను ఇవ్వను
(nenu ivvanu)
I do not drink water
నేను నీళ్లు త్రాగను
(nenu neellu thraaganu)
I do not go to home
నేను ఇంటికి వెళ్ళను
(nenu intiki vellanu)
I do not give pen
నేను పెన్ ఇవ్వను
Simple Present Tense - Positive Helping Verb Questions
HV S V1 O
Do I eat rice?
చేస్తానా నేను తినడం అన్నం
4 1 3 2
నేను అన్నం తినడం చేస్తానా?
నేను అన్నం తింటానా?
(nenu annam thintaanaa?)
Do I drink water?
నేను నీళ్లు త్రాగుతానా?
(nenu neellu thraaguthaanaa?)
Do I go to home?
నేను ఇంటికి వెళతానా?
(nenu intiki velathaanaa?)
Do I give pen?
నేను పెన్ ఇస్తానా?
(nenu pen isthaanaa?)
Simple Present Tense - Negative Helping Verb Questions
HV+not S V1 O
Do not I eat rice?
చేయనా నేను తినడం అన్నం
4 1 3 2
నేను అన్నం తినడం చేయనా?
నేను అన్నం తిననా?
(nenu annam thinanaa?)
Do not I drink water?
నేను నీళ్లు త్రాగనా?
(nenu neellu thraaganaa?)
Do not I go to home?
నేను ఇంటికి వెళ్లనా ?
(nenu intiki vellanaa?)
Do not I give pen?
నేను పెన్ ఇవ్వనా?
(nenu pen ivvanaa?)
Simple Present Tense - Positive Question Word Question
QW HV S V1
What Do I eat?
ఏమిటి చేస్తాను నేను తినడం
2 4 1 3
నేను ఏమిటి తినడం చేస్తాను ?
నేను ఏం తింటాను?
(nenu em thintaanu)
What do I drink?
నేను ఏం త్రాగుతాను?
Where do I go?
నేను ఎక్కడ వెళతాను?
What do I give?
నేను ఏం ఇస్తాను ?
Simple Present Tense - Negative Question Word Question
QW HV+not S V1
What Do not I eat?
ఏమిటి చేయను నేను తినడం
2 4 1 3
నేను ఏమిటి తినడం చేయను ?
నేను ఏం తినను ?
(nenu em thinanu)
What do not I drink?
నేను ఏం త్రాగను?
Where do not I go?
నేను ఎక్కడ వెళ్ళను ?
What do not I give?
నేను ఏం ఇవ్వను ?
(nenu em ivvanu)
S
I
నేను
(nenu)
--------
S V1
I eat
నేను తింటాను
(nenu thintaanu)
------------
S V1 O
I eat rice
నేను తింటాను అన్నం
1 3 2
నేను అన్నం తింటాను
(nenu annam thintaanu)
----------
S V1 O
I eat rice now
నేను తింటాను అన్నం ఇప్పుడు
1 4 3 2
నేను ఇప్పుడు అన్నం తింటాను
(nenu ippudu annam thintaanu)
--------
S V1 O
I eat rice after some time
నేను తింటాను అన్నం తర్వాత కొంత సమయం
1 5 4 3 2
నేను కొంత సమయం తర్వాత అన్నం తింటాను
(nenu kontha samayam tharvaatha annam thintaanu)
--------
I drink
నేను త్రాగుతాను
(nenu thraaguthaanu)
I go
నేను వెళతాను
(nenu velathaanu)
I give
నేను ఇస్తాను
(nenu isthaanu)
I drink water
నేను నీళ్లు త్రాగుతాను
(nenu neellu thraaguthaanu)
I go to home
నేను ఇంటికి వెళతాను
(nenu intiki velathaanu)
I give pen
నేను పెన్ ఇస్తాను
(nenu pen isthaanu)
Simple Present Tense - Negative Answers
S HV+not V1 O
I do not eat rice
నేను చేయను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం చేయను
నేను అన్నం తినను
(nenu annam thinanu)
I do not drink
నేను త్రాగను
(nenu thraaganu)
I do not go
నేను వెళ్ళను
(nenu vellanu)
I do not give
నేను ఇవ్వను
(nenu ivvanu)
I do not drink water
నేను నీళ్లు త్రాగను
(nenu neellu thraaganu)
I do not go to home
నేను ఇంటికి వెళ్ళను
(nenu intiki vellanu)
I do not give pen
నేను పెన్ ఇవ్వను
(nenu pen ivvanu)
Simple Present Tense - Positive Helping Verb Questions
HV S V1 O
Do I eat rice?
చేస్తానా నేను తినడం అన్నం
4 1 3 2
నేను అన్నం తినడం చేస్తానా?
నేను అన్నం తింటానా?
(nenu annam thintaanaa?)
Do I drink water?
నేను నీళ్లు త్రాగుతానా?
(nenu neellu thraaguthaanaa?)
Do I go to home?
నేను ఇంటికి వెళతానా?
(nenu intiki velathaanaa?)
Do I give pen?
నేను పెన్ ఇస్తానా?
(nenu pen isthaanaa?)
Simple Present Tense - Negative Helping Verb Questions
HV+not S V1 O
Do not I eat rice?
చేయనా నేను తినడం అన్నం
4 1 3 2
నేను అన్నం తినడం చేయనా?
నేను అన్నం తిననా?
(nenu annam thinanaa?)
Do not I drink water?
నేను నీళ్లు త్రాగనా?
(nenu neellu thraaganaa?)
Do not I go to home?
నేను ఇంటికి వెళ్లనా ?
(nenu intiki vellanaa?)
Do not I give pen?
నేను పెన్ ఇవ్వనా?
(nenu pen ivvanaa?)
Simple Present Tense - Positive Question Word Question
QW HV S V1
What Do I eat?
ఏమిటి చేస్తాను నేను తినడం
2 4 1 3
నేను ఏమిటి తినడం చేస్తాను ?
నేను ఏం తింటాను?
(nenu em thintaanu)
What do I drink?
నేను ఏం త్రాగుతాను?
(nenu em thraaguthaanu)
Where do I go?
నేను ఎక్కడ వెళతాను?
(nenu ekkada velathaanu)
What do I give?
నేను ఏం ఇస్తాను ?
(nenu em isthaanu)
Simple Present Tense - Negative Question Word Question
QW HV+not S V1
What Do not I eat?
ఏమిటి చేయను నేను తినడం
2 4 1 3
నేను ఏమిటి తినడం చేయను ?
నేను ఏం తినను ?
(nenu em thinanu)
What do not I drink?
నేను ఏం త్రాగను?
(nenu em thraaganu)
Where do not I go?
నేను ఎక్కడ వెళ్ళను ?
(nenu ekkada vellanu)
What do not I give?
నేను ఏం ఇవ్వను ?
(nenu em ivvanu)