Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను చెప్తాను - నేను అంటాను - నేను అడుగుతాను - నేను పిలుస్తాను - నేను ఆడుకుంటాను- నేను కనిపిస్తాను

i eat
నేను తింటాను
(nenu thintaanu)



I go
నేను వెళతాను
(nenu velathaanu)



I want
నేను కోరతాను
(nenu korukuntaanu)



I ask
నేను అడుగుతాను
(nenu aduguthaanu)



I talk
నేను మాట్లాడతాను
(nenu maatlaadathaanu)



I shout
నేను అరుస్తాను
(nenu arusthaanu)



I sit
నేను కూర్చుంటాను
(nenu koorchuntaanu)



I stand
నేను నిలబడతాను
(nenu nilabadathaanu)




I run
నేను పరుగెడతాను
(nenu parugedathaanu)




I bring
నేను తెస్తాను
(nenu thesthaanu)




I see
నేను చూస్తాను
(nenu choosthaanu)



I appear
నేను కనిపిస్తాను
(nenu kanipisthaanu)




I call
నేను పిలుస్తాను
(nenu pilusthaanu)



I come
నేను వస్తాను
(nenu vasthaanu)




I take
నేను తీసుకుంటాను
(nenu theesukuntaanu)



I give
నేను ఇస్తాను
(nenu isthaanu)



I change
నేను మారుస్తాను
(nenu maarusthaanu)




I tell
నేను చెప్తాను
(nenu chepthaanu)



I say
నేను అంటాను
(nenu antaanu)



I know
నేను తెలుసుకుంటాను
(nenu thelusukuntaanu)




I ask
నేను అడుగుతాను
(nenu aduguthaanu)



I drink
నేను త్రాగుతాను
(nenu thraaguthaanu)




I read
నేను చదువుతాను
(nenu chadhuvuthaanu)


I write
నేను వ్రాస్తాను
(nenu vraasthaanu)



I bite
నేను కోరుకుతాను
(nenu korukuthaanu)



I send
నేను పంపిస్తాను
(nenu pampisthaanu)



I listen
నేను వింటాను
(nenu vintaanu)




I watch
నేను వీక్షిస్తాను
(nenu veeksthisthaanu)



I have
నేను కలిగిఉంటాను
(nenu kaligiuntaanu)(naa dhaggara undhi)



I be   (I stay)
నేను ఉంటాను
(nenu untaanu)





I do
నేను చేస్తాను
(nenu chesthaanu)



I play
నేను ఆడతాను
(nenu aadathaanu)