Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను చెప్పను - నేను అనను - నేను అడగను - నేను పిలవను - నేను ఆడుకోను - నేను కనిపించను

i don't eat
నేను తినను 
(nenu thinanu)



I don't go
నేను వెళ్ళను
(nenu vellanu)



I don't want
నేను కోరుకోను 
(nenu korukonu)



I don't ask
నేను అడగను
(nenu adaganu)



I don't talk
నేను మాట్లాడను
(nenu maatlaadanu)



I don't shout
నేను అరవను
(nenu aravanu)



I don't sit
నేను కూర్చోను
(nenu koorchonu)



I don't stand
నేను నిలబడను
(nenu nilabadanu)




I don't run
నేను పరుగెత్తను
(nenu parugetthanu)




I don't bring
నేను తేను
(nenu thenu)




I don't see
నేను చూడను
(nenu choodanu)



I don't appear
నేను కనిపించను
(nenu kanipichanu)




I don't call
నేను పిలవను
(nenu pilavanu)



I don't come
నేను రాను 
(nenu raanu)




I don't take
నేను తీసుకోను
(nenu theesukonu)



I don't give
నేను ఇవ్వను
(nenu ivvanu)



I don't change
నేను మార్చను
(nenu maarchanu)




I don't tell
నేను చెప్పను
(nenu cheppanu)



I don't say
నేను అనను
(nenu ananu)



I don't know
నేను తెలుసుకోను
(nenu thelusukonu)




I don't drink
నేను త్రాగను
(nenu thraaganu)




I don't read
నేను చదవను
(nenu chadhavanu)



I don't write
నేను వ్రాయను
(nenu vraasyanu)



I don't bite
నేను కోరకను
(nenu korakanu)



I don't send
నేను పంపించను 
(nenu pampinchanu)



I don't listen
నేను వినను
(nenu vinanu)




I don't watch
నేను వీక్షించను 
(nenu veeksheenchanu)



I don't have
నేను కలిగిఉండను 
(nenu kaligiundanu)(naa dhaggara ledhu )



I don't be   (I don't stay)
నేను ఉండను
(nenu undanu)





I don't do
నేను చేయను
(nenu cheyanu)



I don't play
నేను ఆడను
(nenu aadanu)