Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 6 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను తింటాను - నేను తింటానా - నేను ఏం తింటాను

నేను తింటాను (nenu thintaanu)
I eat



నేను తింటానా? (nenu thintaanaa?)
Do I eat?



నేను ఏం తింటాను?(nenu em thintaanu)
What do I eat?






నేను తినను (nenu thinanu)
I don't eat



నేను తిననా?(nenu thinanaa)
Don't I eat?



నేను ఏం తినను?(nenu em thinanu)
What don't I eat?












నువ్వు తింటావు(nuvvu thitaavu
You eat




నువ్వు తింటావా?(nuvvu thintaavaa)
Do you eat?



నువ్వు ఏం తింటావు?(nuvvu em thintaavu)
What do you eat?








నువ్వు తినవు (nuvvu thinavu)
You don't eat




నువ్వు తినవా?(nuvvu thinavaa)
Don't you eat?


నువ్వు ఏం తినవు?(nuvvu em thinavu)
What don't you eat?
















నేను త్రాగుతాను (nenu thraaguthaanu)
I drink



నేను త్రాగుతానా?(nenu thraaguthaanaa?)
Do I drink?

నేను ఏం త్రాగుతాను?(nenu em thraaguthaanu?)
What do I drink?








నేను త్రాగను (nenu thraaganu)
I don’t drink


నేను త్రాగనా?(nenu thraaganaa?)
Don’t  I drink ?


నేను ఏం త్రాగను?(nenu em thraaganu?)

What don’t I drink?









నువ్వు త్రాగుతావు  (nuvvu thraaguthaavu)
You drink



నువ్వు త్రాగుతావా? (nuvvu thraaguthaavaa?)
Do you drink?


నువ్వు ఏం త్రాగుతావు? (nuvvu em thraaguthaavu?)
What do you drink?






నువ్వు త్రాగవు (nuvvu thraagavu)
You don’t drink?

నువ్వు త్రాగవా? (Nuvvu thraagavaa?)
Don’t you drink?


నువ్వు ఏం త్రాగవు? (nuvvu em thraagavu?)

What don’t you drink?









నేను చదువుతాను (nenu chadhuvuthaanu)
I read


నేను చదువుతానా?(nenu chadhuvuthaanaa?)
Do I read?


నేను ఏం చదువుతాను?(nenu em chadhuvuthaanu?)
What do I read?







నేను చదవను?(nenu chadhavanu)
I don’t read


నేను చదవనా? (nenu chadhavanaa?)
Don’t  I read?



నేను ఏం చదవను?(nenu em chadhavanu?)
What don’t I read?








నేను వ్రాస్తాను (nenu vraasthaanu)
I write



నేను వ్రాస్తానా?(nenu vraasthaanaa?)
Do I write?


నేను ఏం వ్రాస్తాను?(nenu em vraasthaanu?)
What do I write?







నేను వ్రాయను (nenu vraayanu)
I don’t write


నేను వ్రాయనా?(nenu vraayanaa?)
Don’t I write?


నేను ఏం వ్రాయను?(nenu em vraayanu?)
What don’t I write?







నేను వెళతాను (nenu velathaanu)
I go


నేను వెళతానా?(nenu velathaanaa?)
Do I go?


నేను ఎక్కడ వెళతాను?(nenu ekkada velathaanu?)
Where do I go?






నేను వెళ్ళను (nenu vellanu)
I don’t go


నేను వెళ్ళనా?(nenu vellanaa?)
Don’t  I go?



నేను ఎక్కడ వెళ్ళను?(nenu ekkada vellanu?)
Where don’t I go?







నేను తీసుకుంటాను (nenu theesukuntaanu)
I take


నేను తీసుకుంటానా?(nenu theesukuntaanaa?)
Do I take?



నేను ఏం తీసుకుంటాను? (nenu em theesukuntaanu?)
What do I take?






నేను తీసుకొను (nenu theesukonu)
I don’t take


నేను తీసుకోనా?(nenu theesukonaa?)
Don’t  I take?


నేను ఏం తీసుకొను?(nenu em theesukonu?)
What don’t I take?







నేను ఇస్తాను (nenu isthaanu)
I give


నేను ఇస్తానా?(nenu isthaanaa?)
Do I give?


నేను ఏం ఇస్తాను?(nenu em isthaanu?)
What do I give?






నేను ఇవ్వను?(nenu ivvanu)
I don’t give


నేను ఇవ్వనా?(nenu ivvanaa?)
Don’t  I give?


నేను ఏం ఇవ్వను?(nenu em ivvanu?)
What don’t I give?




నేను వస్తాను (vasthaanu?)
I come



నేను వస్తానా?(nenu vasthaanaa?)
Do I come?



నేను ఎక్కడ వస్తాను?(nenu ekkada vasthaanu?)
Where do I come?



నేను రాను (nenu raanu)
I don’t come



నేను రానా? (nenu raanaa?)
Don’t  I come?



నేను ఎక్కడ రాను?(nenu ekkada raanu?)
Where don’t I come?