Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను తింటున్నాను - నువ్వు తింటున్నావా? - నువ్వు ఏం తింటున్నావు?

నేను తింటున్నాను  (nenu thintunnaanu)
I am eating



నేను తింటున్నానా ? (nenu thintunnaanaa?)
Am I eating?



నేను ఏం తింటున్నాను ?(nenu em thintunnaanu)
What am I eating?







నేను తింటలేను, నేను తినట్లేదు   (nenu thintalenu)(nenu thinatledhu)
I am not eating



నేను తింటలేనా, నేను తినట్లేదా?(nenu thintalenaa?)(nenu thinatledhaa)
Am not I eating?



నేను ఏం తింటలేను, నేను ఏం తినట్లేదు ?(nenu em thintalenu)(nenu em thinatledhu?)
What am not I eating?










నువ్వు తింటున్నావు (nuvvu thitunnaavu)
You are eating




నువ్వు తింటున్నావా? (nuvvu thintunnaavaa?)
Are you eating?



నువ్వు ఏం తింటున్నావు ?(nuvvu em thintunnaavu?)
What are you eating?







నువ్వు తింటలేవు  (nuvvu thintalevu)
You are not eating




నువ్వు తింటలేవా ?(nuvvu thintalevaa)
Are not you eating?


నువ్వు ఏం తింటలేవు ?(nuvvu em thintalevu?)
What are not you eating?