Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

2- తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?

1. నేను చదువుతాను
I read

2. నేను చదవను
I don't read


3. నేను చదువుతున్నాను
I am reading

4. నేను చదువుతలెను
I am not reading


5. నేను చదివాను
I read

6. నేను చదవలేదు
I didn't read




1. మేము చదువుతాము
We read

2. మేము చదవము
We don't read


3. మేము చదువుతున్నాము
We are reading

4. మేము చదువుతలేము
We are not reading



5. మేము చదివాము
We read

6. మేము చదవలేదు
We didn't read




1. నువ్వు చదవుతావు
You read

2. నువ్వు చదవవు
You don't read



3. నువ్వు చదువుతున్నావు
You are reading

4. నువ్వు చదువుతలేవు
You are not reading


5.నువ్వు చదివావు
 You read

6. నువ్వు చదవలేదు
 You didn't read




1. మీరు చదవుతారు
You read

2. మీరు చదవరు
You don't read



3. మీరు చదవుతున్నారు
You are reading

4. మీరు చదువుతలేరు
You are not reading



5. మీరు చదివారు
You read

6. మీరు చదవలేదు
You didn't read




1. అతడు చదువుతాడు
He reads

2. అతడు చదవడు
He doesn't read


3. అతడు చదువుతున్నాడు
He is reding

4. అతడు చదువుతలేడు
He is not reading



5. అతడు చదివాడు
He read

6. అతడు చదవలేదు
He didn't read



1. ఆమె చదువుతది
She reads

2. ఆమె చదవదు
She doesn't read


3. ఆమె చదువుతుంది
She is reding

4. ఆమె చదువుతలేదు
She is not reading



5. ఆమె చదివింది
She read

6. ఆమె చదవలేదు
She didn't read





1. ఇది చదువుతది
It reads

2. ఇది చదవదు
It doesn't read


3. ఇది చదువుతుంది
It is reading

4. ఇది చదువుతలేదు
It is not reading


5. ఇది చదివింది
It read

6. ఇది చదవలేదు
It didn't read



1. వారు చదువుతారు
They read

2. వారు చదవరు
They don't read



3. వారు చదువుతున్నారు
They are reading

4. వారు చదువుతలేరు
They are not reading


5. వారు చదివారు
They read

6. వారు చదవలేదు
They didn't read




For more click below :


1-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?


3-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?