Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

1- తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?

1. నేను తింటాను
I eat


2. నేను తినను
I don't eat


3. నేను తింటున్నాను
I am eating


4. నేను  తింటలేను
I am not eaing


5. నేను తిన్నాను
I ate


6. నేను తినలేదు
I didn't eat






7. మేము తింటాము
We eat


8. మేము తినవు
We don't eat


9. మేము తింటున్నాము
We are eating


10. మేము తింటలేవు
We aren't eating


11. మేము తిన్నాము
We ate


12. మేము తినలేదు
We didn't eat





13. నువ్వు తింటావు
You eat


14. నువ్వు తినవు
You don't eat


15. నువ్వు తింటున్నావు
You are eating


16. నువ్వు తింటలేవు
You aren't eating


17. నువ్వు తిన్నావు
You ate


18. నువ్వు తినలేదు
You didn't eat





19. మీరు తింటారు
You eat


20. మీరు తినరు
You don't eat


21. మీరు తింటున్నారు
You are eating


22. మీరు తింటలేరు
You aren't eating


23. మీరు తిన్నారు
You ate


24. మీరు తినలేదు
You didn't eat




25. అతడు తింటాడు
He eats


26. అతడు తినడు
He doesn't eat


27. అతడు తింటున్నాడు
He is eating


28. అతడు తింటలేడు
He is not eating


29. అతడు తిన్నాడు
He ate


30. అతడు తినలేదు
He didn't eat




31. ఆమె తింటది
She eats


32. ఆమె తినదు
She doesn't eat


33. ఆమె తింటున్నది
She is eating


34. ఆమె తింటలేదు
She is not eating


35. ఆమె తిన్నది
She ate


36. ఆమె తినలేదు
She didn't eat




37. ఇది తింటది
It eats


38. ఇది తినదు
It doesn't


39. ఇది తింటున్నది
It is eating


40. ఇది తింటలేదు
It is note eating


41. ఇది తిన్నది
It ate


42. ఇది తినలేదు
It didn't eat




43. వారు  తింటారు
They eat


44. వారు తినరు
They don't eat


45. వారు తింటున్నారు
They are eating


46. వారు తింటలేరు
They are not eating


47. వారు తిన్నారు
They ate


48. వారు తినలేదు
They didn't eat





For more Click below :


2-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?

3-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?