1. I ask
నేను అడుగుతాను
( nenu aduguthaanu )
2. I don't ask
నేను అడగను
( nenu adaganu )
3. I am asking
నేను అడుగుతున్నాను
( nenu aduguthunnaanu )
4. I am not asking
నేను అడుగుతలేను
( nenu aduguthalenu )
5. I asked
నేను అడిగాను
( nenu adigaanu )
6. I didn't ask
నేను అడగలేదు
( nenu adagaledhu )
7. We ask
మేము అడుగుతాము
( memu aduguthaamu )
8. We don't ask
మేము అడగము
( memu adagamu )
9. We are asking
మేము ఆడుగుతున్నాము
( memu aduguthunnaamu )
10. We are not asking
మేము అడుగుతలేము
( memu aduguthalemu )
11. We asked
మేము ఆడిగాము
( memu adigaamu )
12. We didn't ask
మేము అడగలేదు
( memu adgaledhu )
13. You ask
నువ్వు అడుగుతావు
( nuvvu aduguthaavu )
14. You don't ask
నువ్వు అడగవు
( nuvvu adagavu )
15. You are asking
నువ్వు అడుగుతున్నావు
( nuvvu aduguthunnaavu )
16. You are not asking
నువ్వు అడుగుతలేవు
( nuvvu aduguthalevu )
17. You asked
నువ్వు అడిగావు
( nuvvu adigaavu )
18. You didn't ask
నువ్వు అడగలేదు
( nuvvu adagaledhu )
19. You ask
మీరు అడుగుతారు
( meeru aduguthaaru )
20. You don't ask
మీరు అడగరు
( meeru adagaru )
21. You are asking
మీరు అడుగుతున్నారు
( meeru aduguthunnaaru )
22. You are not asking
మీరు అడుగుతలేరు
( meeru aduguthaleru )
23. You asked
మీరు అడిగారు
( meeru adigaaru )
24. You didn't ask
మీరు అడగలేదు
( meeru adagaledhu )
25. He asks
అతడు అడుగుతాడు
( athadu adughuthaadu )
26. He doesn't ask
అతడు అడగడు
( athadu adagadu )
27. He is asking
అతడు అడుగుతున్నాడు
( athadu aduguthunnaadu )
28. He is not asking
అతడు అడుగుతలేడు
( athadhu aduguthaledu)
29. He asked
అతడు అడిగాడు
( athadhu adigaadu )
30. He didn't ask
అతడు అడగలేదు
( athadu adagaledhu )
31. She asks
ఆమె అడుగుతది
( aame aduguthadhi )
32. She doesn't ask
ఆమె అడగదు
( aame adagadhu )
33. She is asking
ఆమె అడుగుతుంది
( aame aduguthundhi )
34. She is not asking
ఆమె అడుగుతలేదు
( aame aduguthaledhu )
35. She asked
ఆమె అడిగింది
( aame adigindhi )
36. She didn't ask
ఆమె అడగలేదు
( aame adagaledhu )
37. It asks
ఇది అడుగుతది
( idhi aduguthadhi )
38. It doesn't ask
ఇది అడగదు
( idhi adagadhu )
39. It is asking
ఇది అడుగుతుంది
( idhi aduguthundhi )
40. It is not asking
ఇది అడుగుతలేదు
( idhi adughuthaledhu )
41. It asked
ఇది అడిగింది
( idhi adigindhi )
42. It didn't ask
ఇది అడగలేదు
( idhi adagaledhu )
43. They ask
వారు అడుగుతారు
( vaaru aduguthaaru )
44. They don't ask
వారు అడగరు
( vaaru adagaru )
45. They are asking
వారు అడుగుతున్నారు
( vaaru aduguthunnaaru )
46. They are not asking
వారు అడుగుతలేరు
( vaaru aduguthaleru )
47. They asked
వారు అడిగారు
( vaaru adigaaru )
48. They didn't ask
వారు అడగలేదు
( vaaru adagaledhu )