Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

2 - ప్రతి రోజు ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు

నువ్వెవరు?
who are you?



నేనెందుకు ఇక్కడ ఉన్నాను?
Why am I here?




నేను చెప్పలేదు
I didn't tell?





నువ్వు కనిపించావు
You appeared




నేను మరల వస్తాను
I come again




నేను ఇప్పుడే వస్తాను
I come now




నువ్వు మాట్లాడు
You, talk



నేను అడగలేదు
I didn't ask