Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

1 - ప్రతి రోజు ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు

నువ్వు ఎక్కడ ఉన్నావు?
Where are you?



నువ్వు ఎలా ఉన్నావు?
How are you?



నువ్వు ఎందుకు వచ్చావు?
Why did you come?




నువ్వు నాతో మాట్లాడుతలేవు (మాట్లాడట్లేదు)
You are not talking with me




నువ్వు చెప్పావు
You told




నువ్వు అడిగావు
You asked



నువ్వు ఎలా చెప్పావు?
How did you tell?



నువ్వు నాకోసమే వచ్చావు
You came for me