2-రోజు ఇంగ్లీష్ మరియు తెలుగు లో మాట్లాడే సంభాషణలు
ఎవరో వచ్చారు?
(evaro vacchaaru?)
somebody came?
ఎందుకు వచ్చారు?
(endhuku vacchaaru?)
why did come?
నాకు తెలియదు
(naaku theliyadhu)
I didn't know
అది నాకు కనిపించట్లేదు
(adhi naaku kanipinchatledhu)
That is not appearing to me
ఏది కనిపించట్లేదు
(edhi kanipinchatledhu)
Which is not appearing?
సరిగా చూడు
(sarigaa choodu)
see correctly
రండి
(Randi)
Come
కూర్చోండి
(koorchondi)
Sit
ఏదైనా మాట్లాడండి
(edhaina maatlaadandi)
Talk anything
మీకోసమే
(mee kosame)
For you
అందరూ బావున్నారా?
(andharu baavunnaaraa?)
Are all fine?
ఎప్పుడు చెప్పలేదు?
(eppudu cheppaledhu)
When didn't tell?
అదే ఇది
(idhe idhi)
That is this
మీరు మాట్లాడండి
(meeru maatlaadandi)
You, talk
నాకు అర్ధంకాలేదు
(naaku ardhamkaaledhu)
I didn't understand
మరల చెప్పండి
(marala cheppandi)
tell again