Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

1-daily Conversations in English and in Telugu

1-రోజు ఇంగ్లీష్ మరియు తెలుగు లో మాట్లాడే సంభాషణలు

నువ్వు ఎప్పుడు వచ్చావు?
(nuvvu eppudu vacchaavu?)
When did you come?


నేను నిన్న వచ్చాను.
(nenu ninna vacchaanu.)
I came yesterday.




నువ్వే చెప్పాలి
(nuvve cheppaali)
You have to tell





విషయం ఏమిటి?
(vishayam Emiti?)
What is the matter?



నాకు కొంచెం పని ఉంది.
(naaku konchem pani undhi)
I have some work




మీరు, కూర్చోండి
(meeru, koorchondi)
You, sit




నేను ఇప్పుడే వస్తాను
(nenu ippude vasthaanu
I come now



మీరు వచ్చారా?
(meeru vacchaaraa?)
Did you come?



అవును, నేను వచ్చాను
(avunu, nenu vacchaanu)
Yes, I came



అక్కడ కూర్చోండి
(akkada koorchondi)
Sit there



ఇక్కడ రండి
(ikkada randi)
Come here



మీరు ఏదో చెప్తున్నారు?
(meeru edho chepthunnaaru?)
You are telling something