Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను అంగీకరిస్తాను - నేను అంగీకరించను - నేను అంగీకరిస్తున్నాను - నేను అంగీకరిస్తలేను

నేను అంగీకరిస్తాను  (nenu angeekaristhaanu)
I accept


నేను అంగీకరించను (nenu angeekarinchanu)
I don't accept


నేను అంగీకరిస్తున్నాను  ( nenu angeekaristhunnaanu)
I am accepting


నేను అంగీకరిస్తలేను (nenu angeekaristhalenu)
I am not accepting


నేను అంగీకరించాను (nenu angeekarinchaanu)
I accepted


నేను అంగీకరించలేదు (nenu angeekarinchaledhu)
I didn't accept