Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను సాధిస్తాను - నేను సాధించను - నేను సాదిస్తున్నాను - నేను సాదిస్తలేను

నేను  సాధిస్తాను (nenu saadhisthaanu)
I achieve


నేను సాధించను (nenu saadhinchanu)
I don't achieve


నేను  సాదిస్తున్నాను ( nenu saadhisthunnaanu)
I am achieving


నేను సాదిస్తలేను (nenu saadhisthalenu)
I am not achieving


నేను సాధించాను (nenu saadhinchaanu)
I achieved


నేను సాధించలేదు (nenu saadhinchaledhu)
I didn't achieve