నేను నటిస్తాను (nenu natisthaanu)
I act
నేను నటించను (nenu natinchanu)
I don't act
నేను నటిస్తున్నాను ( nenu natisthunnaanu)
I am acting
నేను నటిస్తలేను (nenu natisthalenu)
I am not acting
నేను నటించాను (nenu natinchaanu)
I acted
నేను నటించలేదు (nenu natinchaledhu)
I didn't act
I act
నేను నటించను (nenu natinchanu)
I don't act
నేను నటిస్తున్నాను ( nenu natisthunnaanu)
I am acting
నేను నటిస్తలేను (nenu natisthalenu)
I am not acting
నేను నటించాను (nenu natinchaanu)
I acted
నేను నటించలేదు (nenu natinchaledhu)
I didn't act