Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను ప్రసంగిస్తాను - నేను ప్రసంగించను - నేను ప్రసంగిస్తున్నాను - నేను ప్రసంగిస్తలేను

నేను  ప్రసంగిస్తాను (nenu prasangisthaanu)
I address


నేను ప్రసంగించను (nenu prasanginchanu)
I don't address


నేను  ప్రసంగిస్తున్నాను ( nenu prasangisthunnaanu)
I am addressing


నేను ప్రసంగిస్తలేను (nenu prasangisthalenu)
I am not addressing


నేను ప్రసంగించాను (nenu prasanginchaanu)
I addressed


నేను ప్రసంగించలేదు (nenu prasanginchaledhu)
I didn't address