Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను కలుపుతాను - నేను కలపను - నేను కలుపుతున్నాను - నేను కలుపుతలేను

నేను కలుపుతాను  (nenu kaluputhaanu)
I add


నేను కలపను (nenu kalapanu)
I don't  add


నేను కలుపుతున్నాను  ( nenu thunnaanu)
I am adding


నేను కలుపుతలేను (nenu kaluputhalenu)
I am not adding


నేను కలిపాను (nenu kalipaanu)
I added


నేను కలపలేదు (nenu kalapaledhu)
I didn't add