Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను సర్దుకుంటాను - నేను సర్దుకోను - నేను సర్దుకుంటున్నాను - నేను సర్దుకుంటలేను

నేను సర్దుకుంటాను  (nenu sardhukuntaanu)
I adjust


నేను సర్దుకోను (nenu sardhukonu)
I don't adjust


నేను సర్దుకుంటున్నాను  ( nenu sardhukuntunnaanu)
I am adjusting


నేను సర్దుకుంటలేను (nenu sardhukuntalenu)
I am not adjusting


నేను సర్దుకున్నాను (nenu sardhukunnaanu)
I adjusted


నేను సర్దుకోలేదు (nenu sardhukoledhu)
I didn't adjust