Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను తీసుకుంటాను - నేను తీసుకొను - నేను తీసుకుంటున్నాను - నేను తీసుకుంటలేను

నేను  తీసుకుంటాను (nenu theesukuntaanu)
I take


నేను తీసుకొను (nenu theesukonu)
I don't take


నేను  తీసుకుంటున్నాను ( nenu theesukuntunnaanu)
I am taking


నేను తీసుకుంటలేను (nenu theesukuntalenu)
I am not taking


నేను తీసుకున్నాను (nenu theesukunnaanu)
I took


నేను తీసుకోలేదు (nenu theesukoledhu)
I didn't take







నువ్వు తిన్నావా? నువ్వు తినలేదా?
నువ్వు ఏమిటి తింటున్నావు? నువ్వు ఏమిటి తింటలేవు? 
నువ్వు చదువుతావా? నువ్వు చదవవా?
నువ్వు ఏమిటి చదువుతున్నావు? నువ్వు ఏమిటి చదువుతలేవు
?నువ్వు ఏమిటి వ్రాస్తున్నావు? నువ్వు ఏమిటి వ్రాస్తలేవు?
నువ్వు ఏమిటి తీసుకుంటున్నావు? నువ్వు ఏమిటి తీసుకుంటలేవు?
నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు ? నువ్వు ఏమిటి మాట్లాడుతలేవు?
నువ్వు త్రాగుతున్నావా? నువ్వు త్రాగుతలేవా?
నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతలేవా?
నేను త్రాగుతున్నాను - నేను త్రాగుతలేను

నేను వ్రాస్తున్నాను - నేను వ్రాస్తలేను
నేను తీసుకుంటున్నాను - నేను తీసుకుంటలేను
నేను మాట్లాడుతున్నాను - నేను మాట్లాడుతలేను
నేను పిలుస్తున్నాను - నేను పిలుస్తలేను
నేను చెప్తున్నాను - నేను చెప్తలేను
నేను అంటున్నాను - నేను అంటలేను
నేను కలుస్తున్నాను - నేను కలుస్తలేను
నేను అడుగుతున్నాను - నేను అడుగుతలేను
నేను వింటున్నాను - నేను వింటలేను
నేను చూస్తున్నాను - నేను చూస్తలేను
నేను కనిపిస్తున్నాను - నేను కనిపిస్తలేను
నేను చూపిస్తున్నాను - నేను చూపిస్తలేను
నేను తోస్తున్నాను - నేను తోస్తలేను
నేను తెరుస్తున్నాను - నేను తెరుస్తలేను
నేను మూస్తున్నాను - నేను మూస్తలేను
నేను ఇస్తున్నాను - నేను ఇస్తలేను