Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నువ్వు ఏమిటి చదువుతావు? నువ్వు ఏమిటి చదవవు? నువ్వు ఏమిటి చదువుతున్నావు? నువ్వు ఏమిటి చదువుతలేవు?

నువ్వు ఏమిటి చదువుతావు? (nuvvu emiti chadhuvuthaavu?)
What do you read?


నువ్వు ఏమిటి చదవవు?(nuvvu emiti chadhavavu?)
What don't you read?


నువ్వు ఏమిటి చదువుతున్నావు?(nuvvu emiti chadhuvuthunnaavu?)
What are you reading?



నువ్వు ఏమిటి చదువుతలేవు? (nuvvu emiti chadhuvuthalevu?)
What aren't you reading?


నువ్వు ఏమిటి చదివావు ?(nuvvu emiti chadhivaavu?)
What did you read?


నువ్వు ఏమిటి చదవలేదు ?(nuvvu emiti chadhavaledhu?)
What didn't you read?





నువ్వు తిన్నావా? నువ్వు తినలేదా?నువ్వు ఏమిటి తింటున్నావు? నువ్వు ఏమిటి తింటలేవు? నువ్వు చదువుతావా? నువ్వు చదవవా?నువ్వు ఏమిటి చదువుతున్నావు? నువ్వు ఏమిటి చదువుతలేవు?నువ్వు ఏమిటి వ్రాస్తున్నావు? నువ్వు ఏమిటి వ్రాస్తలేవు?నువ్వు ఏమిటి తీసుకుంటున్నావు? నువ్వు ఏమిటి తీసుకుంటలేవు?నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు ? నువ్వు ఏమిటి మాట్లాడుతలేవు?నువ్వు త్రాగుతున్నావా? నువ్వు త్రాగుతలేవా?

నేను తీసుకుంటున్నాను - నేను తీసుకుంటలేనునేను మాట్లాడుతున్నాను - నేను మాట్లాడుతలేను
నేను పిలుస్తున్నాను - నేను పిలుస్తలేను
నేను చెప్తున్నాను - నేను చెప్తలేను
నేను అంటున్నాను - నేను అంటలేను
నేను కలుస్తున్నాను - నేను కలుస్తలేను
నేను అడుగుతున్నాను - నేను అడుగుతలేను
నేను వింటున్నాను - నేను వింటలేను
నేను చూస్తున్నాను - నేను చూస్తలేను
నేను కనిపిస్తున్నాను - నేను కనిపిస్తలేను
నేను చూపిస్తున్నాను - నేను చూపిస్తలేను
నేను తోస్తున్నాను - నేను తోస్తలేను
నేను తెరుస్తున్నాను - నేను తెరుస్తలేను