Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నువ్వు ఏమిటి వ్రాస్తావు? నువ్వు ఏమిటి వ్రాయవు? నువ్వు ఏమిటి వ్రాస్తున్నావు? నువ్వు ఏమిటి వ్రాస్తలేవు?

నువ్వు ఏమిటి వ్రాస్తావు ? (nuvvu emiti vraasthaavu?)
What do you write?


నువ్వు ఏమిటి వ్రాయవు ?(nuvvu emiti vraayavu?)
What don't you write?


నువ్వు ఏమిటి వ్రాస్తున్నావు ?(nuvvu emiti vraasthunnaavu?)
What are you writing?



నువ్వు ఏమిటి వ్రాస్తలేవు ? (nuvvu emiti vraasthalevu?)
What aren't you writing?


నువ్వు ఏమిటి వ్రాశావు ?(nuvvu emiti vraasaavu?)
What did you write?


నువ్వు ఏమిటి వ్రాయలేదు ?(nuvvu emiti vraayaledhu?)
What didn't you write?