English lo easy gaa maatlaadadam elaa? - 1A
How to talk in English easily - 1A
A=Answers
I believe
నేను నమ్ముతాను (nenu nammuthaanu)
I do not believe
నేను నమ్మను (nenu nammanu)
I am believing
నేను నమ్ముతున్నాను (nenu nammuthunnaanu)
I am not believing
నేను నమ్ముతలేను (nenu nammuthalenu)(నేను నమ్మట్లేదు)(nenu nammatledhu)
I believed
నేను నమ్మాను (nenu nammaanu)
I did not believe
నేను నమ్మలేదు (nenu nammaledhu)
I buy
నేను కొంటాను (nenu kontaanu)
I do not buy
నేను కొనను (nenu konanu)
I am buying
నేను కొంటున్నాను (nenu kontunnaanu)
I am not buying
నేను కొంటలేను (నేను కొనట్లేదు)
I bought
నేను కొన్నాను (nenu konnaanu)
I did not buy
నేను కొనలేదు (nenu konaledhu)
I call
నేను పిలుస్తాను (nenu pilusthaanu)
I do not call
నేను పిలవను (nenu pilavanu)
I am calling
నేను పిలుస్తున్నాను (nenu pilusthunnaanu)
I am not calling
నేను పిలుస్తలేను (nenu pilusthalenu) (నేను పిలవట్లేదు)
(nenu pilavatledhu)
I called
నేను పిలిచాను (nenu pilichaanu)
I did not call
నేను పిలవలేదు (nenu pilavaledhu)
I choose
నేను ఎంచుకుంటాను (nenu enchukuntaanu)
I do not choose
నేను ఎంచుకోను (nenu enchukonu)
I am choosing
నేను ఎంచుకుంటున్నాను (nenu enchukuntunnaanu)
I am not choosing
నేను ఎంచుకుంటలెను (nenu enchukuntalenu)(నేను ఎంచుకోవట్లేదు)(nenu enchukotledhu)
I chose
నేను ఎంచుకున్నాను (nenu enchukunnaanu)
I did not chose
నేను ఎంచుకోలేదు (nenu enchukoledhu)
I climb
నేను ఎక్కుతాను (nenu ekkathaanu)
I do not climb
నేను ఎక్కను (nenu ekkanu)
I am climbing
నేను ఎక్కుతున్నాను (nenu ekkuthunnaanu)
I am not climbing
నేను ఎక్కుతలెను (nenu ekkuthalenu) (నేను ఎక్కట్లేదు)(nenu ekkatledhu)
I climbed
నేను ఎక్కాను (nenu ekkaanu)
I did not climb
నేను ఎక్కలేదు (nenu ekkaledhu)
I close
నేను మూస్తాను (nenu moosthaanu)
I do not close
నేను మూయను (nenu mooyanu)
I am closing
నేను మూస్తున్నాను (nenu moosthunnaanu)
I am not closing
నేను మూస్తలేను (nenu moosthalenu) (నేను మూయట్లేదు)(nenu mooyatledhu)
I closed
నేను మూసాను (nenu moosaanu)
I did not close
నేను మూయలేదు (nenu mooyaledhu)
I comlete
నేను పూర్తిచేస్తాను (nenu poorthichesthaanu)
I do not complete
నేను పూర్తిచేయను (nenu poorthicheyanu)
I am completing
నేను పూర్తిచేస్తున్నాను (nenu poorthichesthunnaanu)
I am not completing
నేను పూర్తిచేస్తలేను (nenu poorthichesthalenu) నేను పూర్తిచేయట్లేదు(nenu poorthi cheyatledhu)
I completed
నేను పూర్తిచేసాను (nenu poorthichesaanu)
I did not complete
నేను పూర్తిచేయలేదు (nenu poorthicheyaledhu)
I cook
నేను వండుతాను (nenu vanduthaanu)
I do not cook
నేను వండను (nenu vandanu)
I am cooking
నేను వండుతున్నాను (nenu vanduthunnaanu)
I am not cooking
నేను వండుతలెను (nenu vanduthalenu) (నేను వండట్లేదు)(nenu vandatledhu)
I cooked
నేను వండాను (nenu vandaanu)
I did not cook
నేను వండలేదు (nenu vandaledhu)
1 2 3 4