Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా - 2A

English lo easy gaa maatlaadadam ellaa - 2A

How to talk in English easily - 2A

A = Answers




I cry 
నేను ఏడుస్తాను (nenu edusthaanu)


I do not cry
నేను ఏడవను (nenu edavanu)


I am crying
నేను ఏడుస్తున్నాను (nenu edusthunnaanu)


I am not crying
నేను ఏడుస్తలేను (nenu edusthalenu (నేను ఏడవట్లేదు )(nenu edavatledhu)


I cried
నేను ఏడ్చాను(nenu edchaanu) 


I did not cry
నేను ఏడవలేదు  (nenu edavaledhu)





I cut
నేను కోస్తాను (nenu kosthaanu)


I do not cut
నేను కోయను (nenu koyanu)


I am cutting
నేను కొస్తున్నాను (nenu kosthunnaanu)


I am not cutting
నేను కోస్తలేను (nenu kosthalenu) (నేను కోయట్లేదు)(nenu koyatledhu)


I cut
నేను కోసాను (nenu kosaanu)


I did not cut
నేను కోయలేదు (nenu koyaledhu)






I decide
నేను నిర్ణయిస్తాను (nenu nirnayisthaanu)


I do not decide
నేను నిర్ణయించను (nenu nirnayinchanu)


I am deciding
నేను నిర్ణయిస్తున్నాను (nenu nirnayisthunnaanu)


I am not deciding
నేను నిర్ణయిస్తలేను (nenu nirnayisthalenu) (నేను నిర్ణయించట్లేదు)(nenu nirnayinchatledhu)


I decided
నేను నిర్ణయించాను(nenu nirnayinchaanu) 


I did not decide
నేను నిర్ణయించలేదు (nenu nirnayinchaledhu)





I delete
నేను తొలగిస్తాను (nenu tholagisthaanu)


I do not delete
నేను తొలగించను (nenu tholaginchanu)


I am deleting
నేను తొలగిస్తున్నాను (nenu tholagisthunnaanu)


I am not deleting
నేను తొలగిస్తలేను (nenu tholagisthalenu) నేను తొలగించట్లేదు  (nenu tholaginchatledhu)


I deleted
నేను తొలగించాను (nenu tholaginchaanu)


I did not delete
నేను తొలగించలేదు (nenu tholaginchaledhu)






I do 
నేను చేస్తాను (nenu chesthaanu )


I do not do
నేను చేయను (nenu cheyanu)


I am doing
నేను చేస్తున్నాను (nenu chesthunnaanu)


I am not doing
నేను చేస్తలేను  nenu chesthalenu (నేను చేయట్లేదు) nenu cheyatledhu 


I did
నేను చేసాను(nenu chesaanu) 


I did not do
నేను చేయలేదు (nenu cheyaledhu)





I drag
నేను లాగుతాను (nenu laaguthaanu)


I do not drag
నేను లాగను (nenu laaganu)


I am draging
నేను లాగుతున్నాను (nenu laaguthunnaanu)


I am not draging
నేను లాగుతలెను (nenu laaguthalenu) (నేను లాగట్లేదు)(nenu laagatledhu)


I draged
నేను లాగాను (nenu laagaanu)


I did not drag
నేను లాగలేదు (nenu laagaledhu)










I draw
నేను గీస్తాను (nenu geesthaanu)


I do not draw
నేను గీయను (nenu geeyanu)


I am drawing
నేను గీస్తున్నాను (nenu geesthunnaanu)


I am not drawing
నేను గీస్తలేను (nenu geesthalenu)(నేను గీయట్లేదు)(nenu geeyatledhu)


I drew
నేను గీసాను (nenu geesaanu)


I did not draw
నేను గీయలేదు (nenu geeyaledhu)





I earn
నేను సంపాదిస్తాను (nenu sampaadhisthaanu)


I do not earn
నేను సంపాదించను (nenu sampaadhinchanu)



I am earning
నేను సంపాదిస్తున్నాను (nenu sampaadhisthunnaanu)


I am not earning
నేను సంపాదిస్తలేను (nenu sampaadhisthalenu)నేను సంపాదించట్లేదు (nenu sampaadinchatledhu)


I earned
నేను సంపాదించాను (nenu sampaadhinchaanu)


I did not earn
నేను సంపాదించలేదు (nenu sampaadhinchaledhu)







                                1   2   3  4