Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా? - 3A


English lo Easy gaa maatlaadadam elaa - 3

How to talk in English easily - 3








I go
నేను వెళతాను (nenu velathaanu)

I do not go
నేను వెళ్ళను (nenu vellanu )
  
I will go
నేను వెళతాను (nenu velathaanu)
  
I will not go
నేను వెళ్ళను (nenu vellanu)
  
I am going
నేను వెలుతున్నాను (nenu veluthunnaanu)

 I am not going
నేను వెళతలేను (nenu velathalenu)  నేను వెళ్ళట్లేదు  (nenu vellatledhu)
  
 I have gone
నేను వెళ్ళాను (nenu vellaanu)
  
I have not gone
నేను వెళ్ళలేదు (nenu vellaledhu)
  
I went
నేను వెళ్ళాను (nenu vellaanu)
  
I did not go
నేను వెళ్ళలేదు (nenu vellaledhu)
















I give
నేను ఇస్తాను (nenu isthaanu)
  
I do not give
నేను ఇవ్వను (nenu ivvanu )
  
I will give
నేను ఇస్తాను (nenu isthaanu)
  
I will not give
నేను ఇవ్వను(nenu ivvanu)

 I am giving
నేను ఇస్తున్నాను (nenu isthunnaanu)

 I am not giving
నేను ఇస్తలేను (nenu isthalenu)  నేను ఇవ్వట్లేదు  (nenu ivvatledhu)

  I have given
నేను ఇచ్చాను (nenu icchaanu)

 I have not given
నేను ఇవ్వలేదు (nenu ivvaledhu)

 I gave
నేను ఇచ్చాను (nenu icchaanu)
  
I did not give
నేను ఇవ్వలేదు (nenu ivvaledhu)


















I get
నేను పొందుతాను (nenu pondhuthaanu)
  
I do not get
నేను పొందను (nenu pondhanu )

 I will get
నేను పొందుతాను (nenu pondhuthaanu)

 I will not get
నేను పొందను(nenu pndhanu)

 I am getting
నేను పొందుతున్నాను (nenu pondhuthunnaanu)

 I am not getting
నేను పొందుతలేను (nenu ondhuthalenu)  నేను పొందట్లేదు  (nenu pondhatledhu)

 I have got
నేను పొందాను (nenu pondhaanu)
  
I have not got
నేను పొందలేదు (nenu pondhaledhu)

I got
నేను పొందాను (nenu pondhaanu)
  
I did not get
నేను పొందలేదు (nenu pondhaledhu)












I forgive
నేను క్షమిస్తాను  (nenu kshamisthaanu)
  
I do not forgive
నేను క్షమించను (nenu kshaminchanu )
  
I will forgive
నేను క్షమిస్తాను (nenu kshamisthaanu)

 I will not forgive
నేను క్షమించను(nenu kshaminchanu)

 I am forgiving
నేను క్షమిస్తున్నాను (nenu kshamisthunnaanu)

 I am not forgiving
నేను క్షమిస్తలేను (nenu kshamisthalenu)  నేను క్షమించట్లేదు  (nenu kshaminchatledhu)

 I have forgiven
నేను క్షమించాను (nenu kshaminchaanu)
  
I have not forgiven
నేను క్షమించలేదు (nenu kshaminchaledhu)
  
I forgave
నేను క్షమించాను (nenu kshaminchaanu)

 I did not forgive
నేను క్షమించలేదు (nenu kshaminchaledhu)











I fall
నేను పడతాను (nenu padathaanu)
  
I do not fall
నేను పడను (nenu padanu )

I will fall
నేను పడతాను (nenu padathaanu)

 I will not fall
నేను పడను(nenu padanu)

 I am falling
నేను పడుతున్నాను (nenu paduthunnaanu)

  I am not falling
నేను పడతలెను (nenu padathalenu)  నేను పడట్లేదు  (nenu padatledhu)

  I have fallen
నేను పడ్డాను (nenu paddaanu)

 I have not fallen
నేను పడలేదు (nenu padaledhu)
  
I fell
నేను పడ్డాను (nenu paddaanu)

 I did not fall
నేను పడలేదు (nenu padaledhu)













I fill
నేను నింపుతాను (nenu nimputhaanu)
  
I do not fill
నేను నింపను (nenu nimpanu)

 I will fill
నేను నింపుతాను (nenu nimputhaanu)

 I will not fill
నేను నింపను (nenu nimpanu)

 I am filling
నేను నింపుతున్నాను (nenu nimputhunnaanu)
  
I am not filling
నేను నింపుతలెను (nenu nimputhalenu)  నేను నింపట్లేదు (nenu nimpatledhu)

 I have filled
నేను నింపాను (nenu nimpaanu)

 I have not filled
నేను నింపలేదు (nenu nimpaledhu)

I filled
నేను నింపాను (nenu nimpaanu)
  
I did not fill
నేను నింపలేదు (nenu nimpaledhu)










I find
నేను కనిపెడతాను(nenu kanipedathaanu)

 I do not find
నేను కనిపెట్టను  (nenu kanipettanu)
  
I will find
నేను కనిపెడతాను  (nenu kanipedathaanu)

 I will not find
నేను కనిపెట్టను  (nenu kanipettanu)


 I am finding
నేను కనిపెడుతున్నాను  (nenu kanipeduthunnaanu)

 I am not finding
నేను కనిపెడతలెను ( nenu kanipedathalenu) నేను కనిపెట్టట్లేదు (nenu kanipettatledhu)
   
I have found
నేను కనిపెట్టాను (nenu kanipettaanu)

I have not found
నేను కనిపెట్టలేదు (nenu kanipettaledhu)



I found
నేను కనిపెట్టాను  (nenu kanipettaanu)



I did not find
నేను కనిపెట్టలేదు (nenu kanipettaledhu)











I forget
నేను మరచిపోతాను (nenu marachipothaanu)


I do not forget
నేను మరచిపోను (nenu marachiponu)


I will forget
నేను మరచిపోతాను (nenu marachipothaanu)


I will not forget
నేను మరచిపోను (nenu marachiponu)


I am forgetting
నేను మరచిపోతున్నాను (nenu marachipothunnaanu)


I am not forgetting
నేను మరచిపోతలెను (nenu marachipothalenu) నేను మరచిపోవట్లేదు (nenu marachipovatledhu)


I have forgot
నేను మరచిపోయాను (nenu marachipoyaanu)


I have not forgot
నేను మరచిపోలేదు (nenu marachipoledhu)


I forgot
నేను మరచిపోయాను (nenu marachipoyaanu)


I did not forget
నేను మరచిపోలేదు (nenu marachipoledhu)





                       1   2   3  4