Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా? – 4A



English lo Easy gaa maatlaadadam elaa - 4



How to talk in English easily - 4






I learn
నేను నేర్చుకుంటాను (nenu nerchukuntaanu)

I do not learn
నేను నేర్చుకోను (nenu nerchukonu )

I will learn
నేను నేర్చుకుంటాను (nenu nerchukuntaanu)

I will not learn
నేను నేర్చుకోను(nenu nerchukonu)

I am learning
నేను నేర్చుకుంటున్నాను (nenu nerchukunnaanu)

I am not learning
నేను నేర్చుకుంటలేను (nenu nerchukuntalenu)  నేను నేర్చుకోవట్లేదు  (nenu nerchukovatledhu)


I have learned
నేను నేర్చుకున్నాను (nenu nerchukunnaanu)

I have not learned
నేను నేర్చుకోలేదు (nenu nerchukoledhu)

I learned
నేను నేర్చుకున్నాను (nenu nerchukunnaanu)

I did not learn
నేను నేర్చుకోలేదు (nenu nerchukoledhu)









I laugh
నేను నవ్వుతాను (nenu navvuthaanu)

I do not laugh
నేను నవ్వను (nenu navvanu )

I will laugh
నేను నవ్వుతాను (nenu navvuthaanu)

I will not laugh
నేను నవ్వను(nenu navvanu)

I am laughing
నేను నవ్వుతున్నాను (nenu navvuthunnaanu)

I am not laughing
నేను నవ్వుతలేను (nenu navvuthalenu)  నేను నవ్వట్లేదు  (nenu navvatledhu)

I have laughed
నేను నవ్వాను (nenu navvaanu)

I have not laughed
నేను నవ్వలేదు (nenu navvaledhu)

I laughed
నేను నవ్వాను (nenu navvaanu)

I did not laugh
నేను నవ్వలేదు (nenu navvaledhu)










 I know
నేను తెలుసుకుంటాను (nenu thelusukuntaanu)

I do not know
నేను తెలుసుకోను (nenu thelusukonu )

I will know
నేను తెలుసుకుంటాను (nenu thelusukuntaanu)

I will not know
నేను తెలుసుకోను(nenu thelusukonu)

I am knowing
నేను తెలుసుకుంటున్నాను (nenu thelusukuntunnaanu)

I am not knowing
నేను తెలుసుకుంటలేను (nenu thelusukuntalenu)  నేను తెలుసుకోవట్లేదు  (nenu thelusukovatledhu)


I have known
నేను తెలుసుకున్నాను  (nenu thelusukunnaanu)

I have not known
నేను తెలుసుకోలేదు (nenu thelusukoledhu)

I knew
నేను తెలుసుకున్నాను (nenu thelusukunnaanu)

I did not know
నేను తెలుసుకోలేదు (nenu thelusukoledhu)














I keep
నేను ఉంచుతాను (nenu unchuthaanu)

I do not keep
నేను ఉంచను (nenu unchanu )

I will keep
నేను ఉంచుతాను (nenu unchuthaanu)

I will not keep
నేను ఉంచను(nenu unchanu)

I am keeping
నేను ఉంచుతున్నాను (nenu unchuthunnaanu)

I am not keeping
నేను ఉంచుతలేను (nenu unchuthalenu)  నేను ఉంచట్లేదు  (nenu unchuthatledhu)

I have kept
నేను ఉంచాను (nenu unchaanu)

I have not kept
నేను ఉంచలేదు (nenu unchaledhu)

I kept
నేను ఉంచాను (nenu unchaanu)

I did not keep
నేను ఉంచలేదు (nenu unchaledhu)













I improve
నేను మెరుగుపర్చుకుంటాను  (nenu meruguparchukuntaanu)

I do not improve
నేను మెరుగుపర్చుకోను (nenu meruguparchukonu )

I will improve
నేను మెరుగుపర్చుకుంటాను (nenu meruguparchukuntaanu)

I will not improve
నేను మెరుగుపర్చుకోను(nenu meruguparchukonu)

I am improving
నేను మెరుగుపర్చుకుంటున్నాను (nenu meruguparchukuntunnaanu)

I am not improving
నేను మెరుగుపర్చుకుంటలేను (nenu meruguparchukuntalenu)  నేను మెరుగుపర్చుకోవట్లేదు  (nenu meruguparchukovatledhu)

I have improved
నేను మెరుగుపర్చుకున్నాను (nenu meruguparchukunnaanu)

I have not improved
నేను మెరుగుపర్చుకోలేదు (nenu meruguparchukoledhu)

I improved
నేను మెరుగుపర్చుకున్నాను (nenu meruguparchukunnaanu)

I did not improve
నేను మెరుగుపర్చుకోలేదు (nenu meruguparchukoledhu)










I help
నేను సహాయం చేస్తాను (nenu sahaayam chesthaanu)

I do not
నేను సహాయం చేయను (nenu sahaayam cheyanu )

I will help
నేను సహాయం చేస్తాను (nenu sahaayam chesthaanu)

I will not help
నేను సహాయం చేయను(nenu sahaayam cheyanu)

I am helping
నేను సహాయం చేస్తున్నాను (nenu sahaayam chesthunnaanu)

I am not helping
నేను సహాయం చేస్తలేను (nenu chesthalenu)  నేను సహాయం చేయట్లేదు  (nenu sahaayam cheyatledhu)


I have helped
నేను సహాయం చేసాను (nenu sahaayam chesaanu)

I have not helped
నేను సహాయం చేయలేదు (nenu sahaayam cheyaledhu)

I helped
నేను సహాయం చేసాను (nenu sahaayam chesaanu)

I did not help
నేను సహాయం చేయలేదు (nenu sahaayam cheyaledhu)








I hear
నేను వింటాను (nenu vintaanu)


I do not hear
నేను వినను (nenu vinanu )



I will hear
నేను వింటాను (nenu vintaanu)



I will not hear
నేను వినను(nenu vinanu)



I am hearing
నేను వింటున్నాను (nenu vintunnaanu)



I am not hearing
నేను వింటలేను (nenu vintalenu)  నేను వినట్లేదు  (nenu venatledhu)



I have heard
నేను విన్నాను (nenu vinnaanu)


I have not heard
నేను వినలేదు (nenu vinaledhu)


I heard
నేను విన్నాను (nenu vinnaanu)


I did not hear
నేను వినలేదు (nenu vinaledhu)















I have
నేను కలిగిఉంటాను (nenu kaligiuntaanu)


I do not have
నేను కలిగిఉండను (nenu kaligiundanu )



I will have
నేను కలిగిఉంటాను (nenu kaligiuntaanu)



I will not have
నేను కలిగిఉండను(nenu kaligiundanu)



I am having
నేను కలిగిఉంటున్నాను (nenu kaligiuntunnaanu)



I am not having
నేను కలిగిఉంటలేను (nenu kaligiuntalenu)  నేను కలిగిఉండట్లేదు  (nenu kaligiundatledhu)



I have had
నేను కలిగిఉన్నాను (nenu kaligiunnaanu)


I have not had
నేను కలిగిఉండలేదు (nenu kaligiundaledhu)


I had (have)
నేను కలిగిఉన్నాను (nenu kaligiunnaanu)


I did not have
నేను కలిగిఉండలేదు (nenu kaligiundaledhu)








ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా? - Answers


                             1   2   3   4