Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
do did done doing
చేయడం
I do did done doing
నేను చేస్తాను చేసాను. చేసి. చేస్తు
నేను చేస్తాను(nenu chesthaanu)
I do
నేను చేస్తున్నాను(nenu chesthunnaanu)
I am doing
నేను చేసాను(nenu chesaanu)
I did
నేను చేయను (nenu cheyanu)
I do not do
నేను చేస్తలేను (nenu chesthalenu)
I am not doing
నేను చేయలేదు (nenu cheyaledhu)
I did not do
నువ్వు చేస్తావా? (nuvvu chesthaavaa?)
Do you do?
నువ్వు చేయవా? (nuvvu cheyavaa?)
Do not you do?
నువ్వు చేస్తున్నావా? (nuvvu chesthunnaavaa?)
Are you doing?
నువ్వు చేస్తలేవా? (nuvvu chesthalevaa?)
Are not you doing?
నువ్వు చేసావా? (nuvvu chesaavaa?)
Did you do?
నువ్వు చేయలేదా? (nuvvu cheyaledhaa?)
Did not you do?