Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
listen listened listened listening
వినడం
I listen listened listened listening
నేను. వింటాను. విన్నాను. విని. వింటు
నేను వింటాను(nenu vintaanu)
I listen
నేను వింటున్నాను(nenu vintunnaanu)
I am listening
నేను విన్నాను(nenu vinnaanu)
I listened
నేను వినను (nenu vinanu)
I do not listen
నేను వింటలేను (nenu vintalenu)
I am not listening
నేను వినలేదు (nenu vinaledhu)
I did not lesten
నువ్వు వింటావా? (nuvvu vintaavaa?)
Do you listen?
నువ్వు వినవా? (nuvvu vinavaa?)
Do not you listen?
నువ్వు వింటున్నావా? (nuvvu vintunnaavaa?)
Are you listening?
నువ్వు వింటలేవా? (nuvvu vintalevaa?)
Are not you listening?
నువ్వు విన్నావా? (nuvvu vinnaavaa?)
Did you listen?
నువ్వు వినలేదా? (nuvvu vinaledhaa?)
Did not you listen?