Sentences with drink in English and Telugu
నేను త్రాగుతాను
I drink
నేను త్రాగుతున్నాను
I am drinking
నేను త్రాగాను
I drank
నేను త్రాగను
I do not drink
నేను త్రాగుతలేను (త్రాగట్లేదు) (త్రాగడం లేదు)
I am not drinking
నేను త్రాగలేదు
I did not drink
నేను త్రాగుతాను
I drink
నేను త్రాగుతున్నాను
I am drinking
నేను త్రాగాను
I drank
నేను త్రాగను
I do not drink
నేను త్రాగుతలేను (త్రాగట్లేదు) (త్రాగడం లేదు)
I am not drinking
నేను త్రాగలేదు
I did not drink