Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Sentences with read

Sentences with read in English and Telugu


నేను చదువుతాను
I read



నేను చదువుతున్నాను
I am reading


నేను చదివాను
I read




నేను చదవను
I do not read



నేను చదువుతలేను (చదవట్లేదు) (చదవడం లేదు)
I am not reading


నేను చదవలేదు
I did not read