Sentences with write in English and Telugu
నేను వ్రాస్తాను
I write
నేను వ్రాస్తున్నాను
I am writing
నేను వ్రాసాను
I wrote
నేను వ్రాయను
I do not write
నేను వ్రాస్తలేను (వ్రాయట్లేదు) (వ్రాయడం లేదు)
I am not writing
నేను వ్రాయలేదు
I did not write
నేను వ్రాస్తాను
I write
నేను వ్రాస్తున్నాను
I am writing
నేను వ్రాసాను
I wrote
నేను వ్రాయను
I do not write
నేను వ్రాస్తలేను (వ్రాయట్లేదు) (వ్రాయడం లేదు)
I am not writing
నేను వ్రాయలేదు
I did not write