Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Sentences with go

Sentences with go in English and Telugu



నేను వెళ్తాను
I go


నేను వెళుతున్నాను
I am going


నేను వెళ్ళాను
I went




నేను వెళ్ళను
I do not go


నేను వెళుతలేను  ( నేను వెళ్ళట్లేదు )  (నేను వెళ్లడం లేదు)
I am not going


నేను వెళ్లలేదు
I did not go