sentences with come in English and Telugu
నేను వస్తాను
I come
నేను వస్తున్నాను
I am coming
నేను వచ్చాను
I came
నేను రాను
I do not come
నేను వస్తలేను ( రావట్లేదు) (రావడం లేదు)
I am not coming
నేను రాలేదు
I did not come
నేను వస్తాను
I come
నేను వస్తున్నాను
I am coming
నేను వచ్చాను
I came
నేను రాను
I do not come
నేను వస్తలేను ( రావట్లేదు) (రావడం లేదు)
I am not coming
నేను రాలేదు
I did not come