Sentences with give in English and Telugu
నేను ఇస్తాను
I give
నేను ఇస్తున్నాను
I am giving
నేను ఇచ్చాను
I gave
నేను ఇవ్వను
I do not give
నేను ఇస్తలేను (ఇవ్వట్లేదు) ( ఇవ్వడం లేదు)
I am not giving
నేను ఇవ్వలేదు
I did not give
నేను ఇస్తాను
I give
నేను ఇస్తున్నాను
I am giving
నేను ఇచ్చాను
I gave
నేను ఇవ్వను
I do not give
నేను ఇస్తలేను (ఇవ్వట్లేదు) ( ఇవ్వడం లేదు)
I am not giving
నేను ఇవ్వలేదు
I did not give