Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Sentences with see

Sentences with see in English and Telugu

నేను చూస్తాను
I see


నేను చూస్తున్నాను
I am seeing


నేను చూసాను
I saw




నేను చూడను
i do not see



నేను చూస్తలేను (చూడట్లేదు) (చూడడం లేదు)
I am not seeing


నేను చూడలేదు
I did not see