Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Sentences with look

Sentences with look in English and Telugu



నేను చూస్తాను
I look


నేను చూస్తున్నాను
I am looking


నేను చూసాను
I looked




నేను చూడను
I do not look


నేను చూస్తలేను ( నేను చూడట్లేదు)   (నేను చూడడం లేదు )
I am not looking



నేను చూడలేదు
I did not look