Sentences with talk in English and Telugu
నేను మాట్లాడతాను
I talk
I speak
నేను మాట్లాడుతున్నాను
I am talking
I am speaking
నేను మాట్లాడాను
I talked
I spoke
నేను మాట్లాడను
I do not talk
I do not speak
నేను మాట్లాడతలేను ( నేను మాట్లాడట్లేదు) (నేను మాట్లాడడం లేదు)
I am not talking
I am not speaking
నేను మాట్లాడలేదు
I did not talk