మనము తెలుగులో మాట్లాడేటప్పుడు కర్త ( Subject ) ను చెప్పకుండా
మాట్లాడతాము. తెలుగు నుండి ఇంగ్లీష్ Translaltion లో కర్త ను చెప్పాలి.
హలొ, ఎవరు
Hello, who
చెప్పండి,
tell
ఎప్పుడు వస్తారు?
మీరు ఎప్పుడు వస్తారు?
మీరు ఎప్పుడు రావడం చేస్తారు?
You when come do
3 1 4 2
When do you come?
పొద్దున డ్యూటీ లేదు
morning duty no
1 3 2
morning No duty
ఏం వండాలి?
నేను ఏం వండాలి?
నేను ఏమిటి వండడం చేయాలి?
I what cook should
3 1 4 2
What should I cook?
కూరగాయలు తెచ్చేది ఉంది.
నేను కూరగాయలు తేవాలి.
నేను కూరగాయలు తేవడం చేయాలి.
I vegetables bring should
1 4 3 2
I should bring vegetables
ఏం చేస్తున్నారు?
మీరు ఏం చేస్తున్నారు?
మీరు ఏమిటి చేస్తు ఉన్నారు?
You what doing are
3 1 4 2
What are you doing?
అయిందా వంట?
మీరు వంట చేసారా?
మీరు వండడం చేశారా?
You cook did
2 3 1
Did you cook?
పిల్లలు వెళ్లారు
పిల్లలు బడి కి వెళ్లారు
Children school to went
1 4 3 2
Children went to school
సార్ వెళ్లారు
సార్ ఆఫీస్ కి వెళ్లారు
sir office to went
1 4 3 2
Sir went to office
నిద్ర లేవండి
మేల్కొనండి
Wake up
బ్రష్ చేయండి
Brush do
2 1
Do brush
స్కూల్ టైం అయ్యింది
school time over
నేను ఖాళీగా ఉన్నాను
I free am
1 3 2
I am free
మాట్లాడతాము. తెలుగు నుండి ఇంగ్లీష్ Translaltion లో కర్త ను చెప్పాలి.
హలొ, ఎవరు
Hello, who
చెప్పండి,
tell
ఎప్పుడు వస్తారు?
మీరు ఎప్పుడు వస్తారు?
మీరు ఎప్పుడు రావడం చేస్తారు?
You when come do
3 1 4 2
When do you come?
పొద్దున డ్యూటీ లేదు
morning duty no
1 3 2
morning No duty
ఏం వండాలి?
నేను ఏం వండాలి?
నేను ఏమిటి వండడం చేయాలి?
I what cook should
3 1 4 2
What should I cook?
కూరగాయలు తెచ్చేది ఉంది.
నేను కూరగాయలు తేవాలి.
నేను కూరగాయలు తేవడం చేయాలి.
I vegetables bring should
1 4 3 2
I should bring vegetables
ఏం చేస్తున్నారు?
మీరు ఏం చేస్తున్నారు?
మీరు ఏమిటి చేస్తు ఉన్నారు?
You what doing are
3 1 4 2
What are you doing?
అయిందా వంట?
మీరు వంట చేసారా?
మీరు వండడం చేశారా?
You cook did
2 3 1
Did you cook?
పిల్లలు వెళ్లారు
పిల్లలు బడి కి వెళ్లారు
Children school to went
1 4 3 2
Children went to school
సార్ వెళ్లారు
సార్ ఆఫీస్ కి వెళ్లారు
sir office to went
1 4 3 2
Sir went to office
నిద్ర లేవండి
మేల్కొనండి
Wake up
బ్రష్ చేయండి
Brush do
2 1
Do brush
స్కూల్ టైం అయ్యింది
school time over
నేను ఖాళీగా ఉన్నాను
I free am
1 3 2
I am free