నువ్వు నిద్ర లేచావా?
నువ్వు మేల్కొన్నావా?
నువ్వు మేల్కొవడం చేసావా?
you wake up did
2 3 1
Did you wake up?
నేను నిద్ర లేచాను
I woke up
వెళ్లి రెడీ అవ్వు
వేళ్ళు మరియు తయారవ్వు
go and ready
సమయం లేదు
time no
2 1
No time
బడికి వెళ్ళాలి
నువ్వు బడికి వెళ్ళాలి
నువ్వు బడి కి వెళ్లడం చేయాలి
you school to go should
1 5 4 3 2
You should go to school
టైం ఎంత?
ఇప్పుడు టైం ఏమిటీ ఉంది
now time what is
4 3 1 2
What is time now?
ఎవరు వస్తున్నారు?
ఎవరు వాస్తు ఉన్నారు?
who coming are
1 3 2
Who are coming?
ఎవరో వస్తున్నారు
ఎవరో వస్తు ఉన్నారు
somebody coming are
1 3 2
Somebody are coming
ఏం చెప్తున్నావు?
నువ్వు ఏమిటి చెప్తు ఉన్నావు?
You what telling are
3 1 4 2
What are you telling?
మరల చెప్పు
again tell
3 1
Tell again
అతడు పెన్ ఇస్తలేడు (ఇవ్వట్లేడు, ఇవ్వడం లేదు)
అతడు పెన్ ఇస్తు లేడు
He pen giving is not
1 4 3 2
He is not giving pen?
తెలుగులో Subject (కర్త )గురించి చెప్పకుండానే మాట్లాడతాము?
నేను, నువ్వు, అతడు, ఆమె ఇవన్నీ (Subjects) కర్తలు
టిఫిన్ చేస్తావా?
నువ్వు టిఫిన్ చేయడం చేస్తావా?
you tiffin do do
2 4 3 1
Do you do tiffin?
టిఫిన్ చేయవా?
నువ్వు టిఫిన్ చేయడం చేయవా?
you tiffin do do not
2 4 3 1
Do not you do tiffin?
టిఫిన్ చేస్తున్నావా?
నువ్వు టిఫిన్ చేస్తు ఉన్నావా?
you tiffin doing are
2 4 3 1
Are you doing tiffin?
టిఫిన్ చేస్తలేవా? (చేయట్లేదా?) ( చేయడం లేదా?)
నువ్వు టిఫిన్ చేస్తు లేవా?
you tiffin doing are not
2 4 3 1
Are not you doing tiffin?
టిఫిన్ చేస్తలేవా? (చేయట్లేదా?) ( చేయడం లేదా?)
మనం తెలుగులో ఇలా మూడు రకాలుగా మాట్లాడతాము.
టిఫిన్ చేసావా?
నువ్వు టిఫిన్ చేయడం చేసావా?
you tiffin do did
2 4 3 1
Did you do tiffin?
టిఫిన్ చేయలేదా?
నువ్వు టిఫిన్ చేయడం చేయలేదా?
you tiffin do did not
2 4 3 1
Did not you do tiffin?
నా లంచ్ బాక్స్ ఎక్కడ ఉంది?
my lunch box where is
3 1 2
Where is my lunch box
నీ లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉంది.
your lunch box table on is
1 4 3 2
Your lunch box is on table
నేను ఇప్పుడే వస్తాను
I now come
1 3 2
I come now
ఇక్కడ ఫోన్ ఉంచు
here phone keep
3 2 1
Keep phone here
నువ్వు మేల్కొన్నావా?
నువ్వు మేల్కొవడం చేసావా?
you wake up did
2 3 1
Did you wake up?
నేను నిద్ర లేచాను
I woke up
వెళ్లి రెడీ అవ్వు
వేళ్ళు మరియు తయారవ్వు
go and ready
సమయం లేదు
time no
2 1
No time
బడికి వెళ్ళాలి
నువ్వు బడికి వెళ్ళాలి
నువ్వు బడి కి వెళ్లడం చేయాలి
you school to go should
1 5 4 3 2
You should go to school
టైం ఎంత?
ఇప్పుడు టైం ఏమిటీ ఉంది
now time what is
4 3 1 2
What is time now?
ఎవరు వస్తున్నారు?
ఎవరు వాస్తు ఉన్నారు?
who coming are
1 3 2
Who are coming?
ఎవరో వస్తున్నారు
ఎవరో వస్తు ఉన్నారు
somebody coming are
1 3 2
Somebody are coming
ఏం చెప్తున్నావు?
నువ్వు ఏమిటి చెప్తు ఉన్నావు?
You what telling are
3 1 4 2
What are you telling?
మరల చెప్పు
again tell
3 1
Tell again
అతడు పెన్ ఇస్తలేడు (ఇవ్వట్లేడు, ఇవ్వడం లేదు)
అతడు పెన్ ఇస్తు లేడు
He pen giving is not
1 4 3 2
He is not giving pen?
తెలుగులో Subject (కర్త )గురించి చెప్పకుండానే మాట్లాడతాము?
నేను, నువ్వు, అతడు, ఆమె ఇవన్నీ (Subjects) కర్తలు
టిఫిన్ చేస్తావా?
నువ్వు టిఫిన్ చేయడం చేస్తావా?
you tiffin do do
2 4 3 1
Do you do tiffin?
టిఫిన్ చేయవా?
నువ్వు టిఫిన్ చేయడం చేయవా?
you tiffin do do not
2 4 3 1
Do not you do tiffin?
టిఫిన్ చేస్తున్నావా?
నువ్వు టిఫిన్ చేస్తు ఉన్నావా?
you tiffin doing are
2 4 3 1
Are you doing tiffin?
టిఫిన్ చేస్తలేవా? (చేయట్లేదా?) ( చేయడం లేదా?)
నువ్వు టిఫిన్ చేస్తు లేవా?
you tiffin doing are not
2 4 3 1
Are not you doing tiffin?
టిఫిన్ చేస్తలేవా? (చేయట్లేదా?) ( చేయడం లేదా?)
మనం తెలుగులో ఇలా మూడు రకాలుగా మాట్లాడతాము.
టిఫిన్ చేసావా?
నువ్వు టిఫిన్ చేయడం చేసావా?
you tiffin do did
2 4 3 1
Did you do tiffin?
టిఫిన్ చేయలేదా?
నువ్వు టిఫిన్ చేయడం చేయలేదా?
you tiffin do did not
2 4 3 1
Did not you do tiffin?
నా లంచ్ బాక్స్ ఎక్కడ ఉంది?
my lunch box where is
3 1 2
Where is my lunch box
నీ లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉంది.
your lunch box table on is
1 4 3 2
Your lunch box is on table
నేను ఇప్పుడే వస్తాను
I now come
1 3 2
I come now
ఇక్కడ ఫోన్ ఉంచు
here phone keep
3 2 1
Keep phone here