వాళ్ళు కడుగుతున్నారు
వాళ్ళు కడుగుతు ఉన్నారు
they cleaning are
1 3 2
They are cleaning
నువ్వు, చెప్పు
you, tell
తీసుకొని వెళ్ళండి
తీసుకోండి మరియు వెళ్ళండి
take and go
ఇది కనిపిస్తుందా?
ఇది కనిపిస్తు ఉందా?
this appearing is
2 3 1
Is this appearing?
ఎవరైనా చెప్పండి
anybody tell
2 1
Tell anybody
ఇప్పడు ఏం చేస్తున్నావు?
నువ్వు ఇప్పుడు ఏమిటి చేస్తు ఉన్నావు?
you now what doing are
3 5 1 4 2
What are you doing now?
ఇది గమనించండి
this observe
2 1
Observe this
అతనికి తినిపించండి
తినడం లో అతని కి సహాయంచేయండి
eat in him to help
5 4 3 2 1
Help to him in eat
నేను దీని గురించి అడగాలా?
నేను దీని గురించి అడగడం చేయాలా?
I this about ask should
2 5 4 3 1
Should I ask about this?
నువ్వు అడగాలి
నువ్వు అడగడం చేయాలి
you ask should
1 3 2
You should ask
నువ్వు ఇప్పుడే అడగాలి
నువ్వు ఇప్పుడే అడగడం చేయాలి
you now ask should
1 4 3 2
You should ask now
నువ్వు వినాలి
నువ్వు వినడం చేయాలి
you listen should
1 3 2
You should listen
అతడు ఒప్పుకున్నాడా?
అతడు అంగీకరించాడా?
అతడు అంగీకరించడం చేశాడా?
he accept did
2 3 1
Did he accept?
నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను
నేను నీతో మాట్లాడాలని అనుకుంటు ఉన్నాను
I you with talk to thinking. am
1 7 6 5 4 3 2
I am thinking to talk with you
ఇండియా నాలుగు వికెట్ల తో గెలిచింది
India four wickets with won
1 4 3 2
India won with four wickets
ఇండియా నాలుగు వికెట్ల చేత గెలుస్తది
India four wickets by wins
1 4 3 2
India wins by four wickets
ఇండియా నాలుగు వికెట్ల చేత గెలిచింది
India four wickets by won
1 4 3 2
India won by four wickets