Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Translated stories from Telugu to English

              Spoken English Easy Now
         ప్రతి తెలుగు వ్యక్తి ఇంగ్లీష్ లో సులభముగా
                  మాట్లాడాలన్న లక్ష్యముతో



This story is Translated From Telugu to English
                   By
                 Rudra Venkateshwarlu,  (B.Com)
         Founder of Spoken English Easy Now
        Founder of Spoken English Hub, Nalgonda



          తిండిబోతు చిట్టెలుక
    Gourmand Small Mouse


ఒక ఎలుక ఒక ఊరిలో ఉంది.
A mouse is in a village


అది ఇంటిలోకి వెళ్ళింది.
That went into home.


బియ్యం బుట్ట దానికి కనిపించింది.
Rice basket appeared to that.



అది బియ్యం బుట్టకి రంధ్రం పెట్టి లోపలికి వెళ్ళింది.
That put hole to rice basket and went into rice basket.


అది మెల్లగా బియ్యం తినడం మొదలుపెట్టింది.
That started to eat rice slowly


ఆ బియ్యం చాలా రుచిగా ఉంది.
That rice is very tasty


ఎలుక తింటూనే ఉంది.
Mouse has been eating


దాని పొట్ట పెద్దగా అయ్యింది.
That stomach became big.



తర్వాత అది రంధ్రం గుండా బయటకి రావడానికి ప్రయత్నించింది.
After that tried to come outside
through hole.


కానీ దాని పొట్ట పెద్దగా ఉండడం వలన బయటకి రాలేకపోయింది.
But that stomach is very big
Because could not come outside


ఎలుక భయపడింది .
Mouse feared


అది బయటకి రావడానికి చాలా ప్రయత్నించింది.
That tried more to come outside


అది అరుస్తూ అటు ఇటు చూస్తుంది.
That is shouting and seeing here and there


అప్పుడు ఒక ఉడుత అక్కడికి వచ్చింది.
Then a squirrel came to there.



 “నువ్వు ఎందుకు అరుస్తున్నావని” ఉడుత ఎలుకను అడిగింది.
Squirrel asked mouse, “Why are you shouting”



“ నేను బియ్యం చాలా తిన్నాను అందుకు నా పొట్ట పెద్దగా అయ్యింది.  నేను ఈ బుట్ట నుండి బయటకి రాలేకపోతున్నానని”
ఎలుక ఉడుత తో అన్నది.
Mouse said with Squirrel, “ I ate more rice hence my
Stomach became big. I could not coming outside from
Basket.



దయచేసి నాకు సహాయం చేయండి.
Please help me


అప్పుడు ఉడుత ఎలుక తో అన్నది, “బయపడకు, బుట్టలోనే ఉండు, బియ్యం తినడం మానేయ్, నువ్వు బరువు తగ్గుతావు. అప్పుడు నువ్వు బుట్ట నుండి సులభముగా బయటకి రావచ్చు”
Then squirrel said with mouse,
“Don’t fear, stay in basket, stop eat rice, you become weight less, then you may come outside easily from basket.





ఎలుక అనుకుంది,”నేను బియ్యం ఎక్కువ తిన్నాను అందుకే లావు అయ్యాను. నేను ఇప్పటి నుండి బియ్యం తిననని”
Mouse thought, “I ate more rice hence became fat.
I don’t eat rice from now”