ఈ రోజు గాంధీ పుట్టిన రోజు
Today is Gandhi Birthday
మున్సిపాలిటీ ఎన్నికలు దసరా తర్వాత ఉన్నాయి
Muncipality Elections are after Dasara
RTC నాయకులు గవర్నమెంట్ తో చర్చించారు
RTC leaders discussed with government
మ్యాంక్ అగర్వాల్ సెంచరీ చేసాడు
Mayank Agarwal did centuary
మంత్రి తలసాని అన్నారు, "మేము లక్షల గొర్రెలు ఇచ్చాము" అని
Minister Thalasani Said, "We gae lakhs sheeps"
కొంతమంది దొంగలు లలిత జూవెల్లరీ లో దొంగతనం చేశారు
Some theives stole in Lilitha Jewellery
Mary Kom కి ముగ్గురు పిల్లలు ఉన్నారు
Mary Kom has three children
అధికారులు శ్రీశైలం గేట్లు మూశారు
Officers closed srisailam gates
RTC యూనియన్ అక్టోబర్ 5 నుండి సమ్మె చేస్తది
RTC union does strike from October 5
జిన్ పింగ్ చెప్పాడు, "ఎవ్వరు చైనా ని అధిగమించలేరు" అని
Jin Ping told, "anybody can not overcome china"
AP గవర్నమెంట్ లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చింది
AP government gave one laksh forty thousand jobs
పృథ్వి సింధు తో సాధన చేస్తాడు
Prudhvi sha does practice with Sindhu
KTR అన్నారు, "కాంగ్రెస్ మునిగే నావ" అని
KTR said,"Congress is sinkable ship"
గంగుల కమలాకర్ మంత్రి గా ప్రమాణం చేశారు
Gangula Kamalaakar did oath as Minister
మనుషులందరు నిజాలు చెప్పట్లేదు
All humans are not telling truths