Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

03-10-2019 News with Spoken English

మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేసాడు
Mayank agarwal did double centuary


గాంధీ జయంతి వేడుకలు దేశం మొత్తం జరిగాయి
Gandhi Birthday celebrations happened total country

Low cost mobiles in Amazon Click Here

తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం చట్టం తెచ్చింది
Telangana Government brought new liquor law


"సైరా సినిమా విజయవంతం అయ్యింది" అని చిరంజీవి అన్నారు
Chiranjeevi said, "Syeraa movie became success"


రజత్ మోంగా  యెస్ బ్యాంక్ కి రాజీనామా చేశారు
Rajath Monga resigned to Yes Bank



అమిత్ షా భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించారు
Amith Shaa Inaguarated Bharath express



భారత ఆర్మీ అనుకుంది,"టెర్రరిస్టులు భారత్ లోకి ప్రవేశించారు" అని
Indian Army thought, "Terrorists entered into India"



IBPS నోటిఫికేషన్ చివరి తేదీ అక్టోబర్ 09 కి ముగుస్తది
 IBPS notification last date closes to October 9



మాంసం, మద్యం నిషేధం గాంధీ జయంతి రోజు
Flesh and wine ban is Gandhi jayanthi day



ప్యాకేజీ ఆహారము అనారోగ్యానికి కారణం
Package food is reason to unhealthy



పెట్రోలు రేట్లు ఇలా ఉన్నాయి
Petrol rates are like this


ప్రపంచం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది
Total world depended on farm


టమోట, ఉల్లిగడ్డ రేట్లు ఎక్కువగా ఉన్నాయి
Tomato and Onions rates are high


రోహిత్ సెంచరీ చేసాడు
Rohith did centuary


స్త్రీలు ESI లో మోసం చేశారు
Women did fraud in ESI


కల్వకుంట్ల కవిత గవర్నర్ తమిలి సై ని కలిశారు
Kalvakuntla Kavitha met Governor Tamilisai


 బ్యాంకులు ఈ రోజు నుండి రుణాలు ఇస్తున్నాయి
Banks are giving loans for today


రిటేల్ షాపులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాగా బహుమతులు ఇస్తున్నాయి
Retail shops are giving gifts as amazon and flipkart