Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English with Telugu

మెడిసిన్ తీసుకోండి
Take medicine

నీళ్లు త్రాగండి
drink water

నేను నీళ్లు త్రాగాలి
I should drink water

మనసు చెపుతుంది
Mind is telling

మీరు ఆలోచించి చెప్పాలి
You should think and tell

అది కనిపిస్తుంది
That is appearing

అది కనిపిస్తుందా?
Is that appearing?

నీ కళ్ళు కనిపిస్తున్నాయా?
Are your eyes appearing?


అది కనిపిస్తలేదు
That is not appearing

అది కనిస్సాపిస్తలేదా?
Isn't that appearing?

కళ్ళు కనిపిస్తలేవా?
Aren't eyes appearing?


మాటలు లేవు
No talks

ఇది అంతర్జాతీయ సమాచారం
This is international news

కృష్ణ, రఘు మాట్లాడడం లేదు
Krishna and Raghu are not talking

తిని రండి
eat and come


వచ్చి చెప్పండి
come and tell

అతడు అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు
He thought but could not do

చూసిందే చెప్పండి
Whay you saw, tell

నేను ఎలా డబ్బు సంపాదించాలి?
How should I earn money?

ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా?
How to earn money in online?

ఉద్యోగాలు రావట్లేదు
Jobs are not coming

గూగుల్ ఏ దేశం లో ఉంది?
Which country is google in?

ఎవరు మనతో మాట్లాడతారు?
Who are talking with us?

అమ్మాయి నన్ను రమ్మంది
Girl called me

నేను అది చేసాను
I did that

నేను నీ కొరకే వచ్చాను
I came for you

ఒక చిలుక అక్కడ ఉంది
One parrot is there

వాళ్ళు మిమ్మల్నే పిలుస్తున్నారు
They are calling you

ఆమె నిన్ను చూసింది
she saw you

ఆమె నిన్ను అడిగింది
she asked you

మనుషులందరు ఒక్కటే
All humans are one

నువ్వు ఆకాశాన్ని చూస్తే నేను భూమిని చూస్తాను
If you see sky, I see earth

మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము
We are staying in apartment


నేను ఒక లైలా కోసం తిరిగాను దేశం
I roamed country for one Laila

నువ్వు చూస్తే కానీ నేను చెప్పను
If you see but I  do not tell

నేను రేపటి స్వప్నాన్ని ఎలా నమ్మాలి?
How should I believe tomorrow dream?


తెలుగుతో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English with Telugu

మేము అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాము
we are living in apartment

మేము పట్టణములో నివసిస్తున్నాము
We are living in town

వారికి కూరగాయలు లేవు
no vegetables to them

వారు ఏం మాట్లాడారో వారికి తెలియదు
What they talked that they did not know

తాతయ్య ఇంట్లో ఉన్నాడా?
Is grandpa in home?

తాతయ్య బయటకి వెళ్లారు
Grandpa went to outside

ఇది చిన్నగా ఉంది
This is small

సామ్ సంగ్, షియోమి రేట్లు తగ్గించాయి
Samsung and Shaomi reduced rates