Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

1-Spoken English with Telugu

Answers


HV = Helping Verb

Subject  +  Verb + Object

S = Subject

V = Verb

O = Object

హైదరబాద్ లో వర్షం పడ్తది
Rain falls in Hyderabad
   S      V                O

హైదరాబాద్ లో వర్షం పడదు
Rain does not fall in Hyderabad
  S        H+not    V                 O


హైదరాబాద్ లో వర్షం పడుతుంది
Rain is falling in Hydearabad


హైదరాబాద్ లో వర్షం పడ్తలేదు (పడట్లేదు)(పడడం లేదు)
Rain is not falling in Hyderabad



హైదరాబాద్ లో వర్షం పడ్డది
Rain fell in Hyderabad


హైదరాబాద్ లో వర్షం పడలేదు 
Rain did not fall in Hyderabad



Helping Verb Question

HV = Helping Verb

Positive Helping Verb Question
HV + S + V + O?


Negative Helping Verb Question
HV+not  + S + V + O?

హైదరబాద్ లో వర్షం పడ్తదా?
Does rain fall in Hyderabad?
  HV     S      V             O

హైదరాబాద్ లో వర్షం పడదా?
Does not rain fall in Hyderabad?
  HV + not  S      V            O


హైదరాబాద్ లో వర్షం పడుతుందా?
Is rain falling in Hydearabad?


హైదరాబాద్ లో వర్షం పడ్తలేదా? (పడట్లేదా?)(పడడం లేదా?)
Is not rain falling in Hyderabad?



హైదరాబాద్ లో వర్షం పడ్డదా?
Did rain fall in Hyderabad?


హైదరాబాద్ లో వర్షం పడలేదా? 
Did not rain fall in Hyderabad?


Question word Question

QW = Question Word


Positive Question Word Question
QW +  HV + S + V + O?


Negative Question Word Question
QW +  HV+not   + S + V + O?






హైదరబాద్ లో వర్షం ఎప్పుడు పడ్తది ?
When does rain fall in Hyderabad?
  QW      HV    S     V               O


హైదరాబాద్ లో వర్షం ఎందుకు పడదు?
Why does not rain fall in Hyderabad?
  QW   HV+not  S      V               O


హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు పడుతుంది ?
When is rain falling in Hydearabad?


హైదరాబాద్ లో వర్షం ఎందుకు పడ్తలేదు? (పడట్లేదు?)(పడడం లేదు?)
Why is not rain falling in Hyderabad?



హైదరాబాద్ లో వర్షం ఎప్పడు పడ్డది?
When did Rain fall in Hyderabad?


హైదరాబాద్ లో వర్షం ఎందుకు పడలేదు? 
Why did not rain fall in Hyderabad?