Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

05-10-2019 News in Telugu and English

ఈ రోజు RTC వర్కర్ల సమ్మె
RTC workers strike is today


అమెజాన్ ఫెస్టివల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది
Amazon festival started in Hyderabad


దేశములో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు
Many people are doing jobs in Country



ఇద్దరు వ్యక్తులు RTC బస్సుపై రాళ్లు విసిరారు
Two persons threw stones on RTC bus