Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English with News

అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గెలిచారు
Ajaaruddin won in Hyderabad Cricket Association


బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్
Bill Gates is Microsoft Founder


IAF ఎయిర్ షో ని నిర్వహించింది
IAF organised Air show



సైరా సినిమా రేపు విడుదలవుతది
Syeraa movie releases tomorrow



ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్
India vs South Africa match


ఫోన్ల అమ్మకాలు పెరిగాయి
Phones sales raised


UP  తక్కువ ధరకు ఉల్లిగడ్డలను అమ్ముతున్నది
UP is selling onions to lowest price



ఏదీ ఒక్క రోజులో మారదు
Anything does not change in one month



ఇండియా ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ oct 3-4 న జరుగుతది
India Economic forum summit happens on Oct 3-4



స్టాక్ మార్కెట్స్ నష్టాలలో ముగిసాయి
Stock markets closed in loss


కాంగ్రెస్ రాహుల్ గాంధీ కేరళ సీఎం ని కలిశారు
Congress Rahul Gandhi met Kerala CM