Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

30-09-2019 news in Telugu and English

తెలుగు మరియు ఇంగ్లీష్ లో న్యూస్ 30-09-2019

Hint: 
This news not only for news also for 
Spoken English use


బంగారం ధరలు పెరుగుతూ,
తగ్గుతున్నాయి.
Gold rates are increasing
and decreasing


ఎయిర్ చీఫ్ మార్షల్ RKS Badauria
కొత్త IAF చీఫ్ గా ఛార్జ్ తీసుకున్నాడు.
Air Chief Marshal RKS Badauria
took charge as New IAF Chief


బీహారులో వర్షం వస్తుంది   
(అని మనం తెలుగులో అంటాము) కానీ
వర్షం బీహారులో వస్తుంది    (అని అనాలి)
Rain is coming in Bihar


(బీహారులో వర్షం పడుతుంది )
వర్షం బీహారులో పడుతుంది
Rain is falling in Bihar


ఎలక్షన్స్ జమ్మూ కాశ్మీర్ లో
oct 24 న జరుగుతాయి
Elections happen on
oct 24 in Jammu Kashmir



జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్
Oct 24 న ఎలక్షన్స్ నిర్వహిస్తది
Jammu Kashmir Government
Conducts Elections on Oct 24



SA-I పరీక్షలు దసరా తర్వత ఉన్నాయి
SA-I Exams are after Dasara



పాకిస్థాన్ PM ఇమ్రాన్ ఖాన్ భూకంప
ప్రదేశాన్ని దర్శించాడు
Pakisthaan PM Imran Khan Visited
Earth quake place



హాంగ్ కాంగ్ ప్రజలు నిరసన చేస్తున్నారు
Hong Kong are doing protest




సల్మాన్ ఖాన్ సన్నీ లియోన్ కి
సారీ లెసన్స్ భోధిస్తున్నాడు
Salman Khan is teaching saree
lessons to Sunny Leone




అరవింద్ కేజ్రీవాల్ మరియు హరిదీప్ పూరి
అక్టోబర్ 4 న ఢిల్లీ మెట్రో రైల్ గ్రే లైన్ ని ప్రారంభిస్తారు
Aravind Kejrival and Harideep Puri
Inaugurate Delhi Metro Rail Grey Line
on October 4.




ఎకానమీ జారింది
Economy Slipped



కంపెనీ OnePlus 7T ని ప్రారంభించారు
Company launched OnePlus 7T



ఉల్లిగడ్డ ఎగుమతులు ఇండియా లో నిషేధించారు
Exports of Onion banned in India.



కోర్ట్ గర్భవతులకు 20 వారాల లోపు అబార్షన్ కు
అవకాశం ఇచ్చింది
Court gave chance to abortion below
20 weeks pregnent women



సమీరా రెడ్డి రెండు నెలల కూతురుతో
కర్ణాటక ఎత్తైన చివరని ఎక్కింది
Sameera reddy climbed Karnataka
Highest Peak with two months daughter.




టాప్ 10 మార్గాలు ఎన్విరాన్మెంట్ ని
కాపాడడానికి ఉన్నాయి
Top 10 ways are to protect
environment



ఇది సమయమా ఫ్రిడ్జ్ లో బాటరీ మార్చడానికి?
Is this time to change battery in Fridge?



పీఎం మోడీ గారు ఐఐటీ - మద్రాస్ లో ప్రసంగించారు
PM Modi gaaru addressed in IIT-Madras



పది ప్రదేశాలు  చూడడానికి బెంగళూరు
 లో ఉన్నాయి
10 Places are  in bangalore
to see



ఇండియా అభివృద్ధి చెందుతుంది
India is developing



నువ్వు ఇండియా ని తప్పక చూడాలి
You should see India



13 ఇండియా వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్
లో లభిస్తున్నాయి
13 India web series are available
in Netflix



తెలుగు టైటాన్స్ ప్రతిభ విశాల్ భరద్వాజ్
నాయకత్వం మీద ఆధారపడింది
Telugu Titans Tallent depended on
Vishal Bharadhwaj leedership



చిరంజీవి సైరా సినిమాలో నటించాడు
Chiranjeevi acted in Syra Movie


నితిన్ గడ్కరీ గవర్నమెంట్ నుండి MSME లకు
హామీ ఇచ్చారు
Nitin Gadkari gave assure to MSME
from Government



మంత్రులు, MLA లు బతుకమ్మ చీరలను
తెలంగాణ లో  పంపిణీ చేశారు
Ministers, MLA's did distribute
Bathikamma sarees in Telangana


పవన్ కళ్యాణ్ విద్యుత్ కోతల మీద ఫైర్ అయ్యాడు
Pawan Kalyan fired on Power cuts


కేరళ NIT లో టాప్ ఉంది
Kerala top is in NIT


వరదల లో ఫోటో షూట్
Photo shoot in Floods


ఆర్మీ జవానులు హెలికాప్టర్ నుండి
ఆహార పొట్లాలను వదిలేశారు
Army soldiers dropped food
packets from Helicopter


విద్యుత్ అవాంతరం ఈనాడు
కాలనీ లో ఉంది
power interruption is in
Eenadu colony




భారతీయ మహిళ ప్రేమ కోసం
అబు దాబి కి ఎగిరిపోయింది
Indian woman flew to Abu Dabi
for love


ఇక నన్ను సమాజం గురించి తెలుసుకొనివ్వండి
Let me know about society


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పండుగ కోసం
మెగా ఆఫర్ లు ప్రకటించాయి
Amazon, Flipkart announced
mega offers for festival


ఏ పార్టీ దేశములో ప్రజలను
మోసగిస్తుంది?
Which party is cheating
people in country?


నాయకులు ప్రజలలోకి వెళ్ళడానికి
భయపడుతున్నారు
Leaders are fearing to go
into public


 TSRTC యూనియన్ లు సమ్మె కోసం
పిలిచాయి
TSRTC unions called for strike


మనం నల్లమల ను రక్షించాలి
We should protect nallamala


ఎవరైనా రోడ్డు మీద ప్లాస్టిక్ గ్లాస్
వేస్తే, ఫైన్ చెల్లించాలి
If anyone throw plastic
glass on road, should pay fine



 ఆడవారు బతుకమ్మ ముందు
ఆడి, పాడారు
Women sang and played
infront bathukamma