Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub
True Translated Stories from English to Telugu



These stories are True Translated From English to Telugu
        by
                   Rudra  Venkateshwarlu, B.Com,
             Founder of Spoken English Easy Now,
         Founder of Spoken English Hub, Nalgonda.





Stories  in English and Telugu
తెలుగు మరియు ఇంగ్లీష్ లో కథలు



Rabbits  and   Elephants
కుందేళ్ళు మరియు ఏనుగులు


Some elephants are living near lake.
Lake dried after some days. Elephants worried and went to near Elephant's King.
కొన్ని ఏనుగులు సరస్సు దగ్గర నివసిస్తున్నాయి.
సరస్సు కొన్ని రోజుల తర్వాత ఎండిపోయింది. ఏనుగులు ఆందోళనపడి  ఏనుగుల రాజు దగ్గరికి వెళ్లాయి.



Elephants said like this with Elephant's King, "dear king, lake dried because you should save us".
Elephant's king thought about this.
Elephant's king said like this with elephants, "go as small small groups and search for water"
ఏనుగులు ఏనుగుల రాజుతో ఇలా అన్నాయి, "ప్రియమైన రాజా, సరస్సు ఎండిపోయింది కాబట్టి మీరు మామ్మల్ని రక్షించాలి" అని
ఏనుగుల రాజు దీని గురించి ఆలోచించాడు.
ఏనుగుల రాజు ఏనుగుల తో ఇలా అన్నాడు, "చిన్న చిన్న గుంపులుగా వెళ్లి నీళ్ల కోసం వెతకండి" అని



Elephants searched total forest.
One group found one lake after some days.
Elephant group came and told to Elephant's king.
ఏనుగులు అడవి మొత్తం వెతికాయి.
ఒక గుంపు కొన్ని రోజుల తర్వాత ఒక సరస్సుని కనిపెట్టాయి.
ఏనుగులు వచ్చి ఏనుగుల రాజు తో చెప్పాయి.



Next day, elephants reached new lake.
elephants drank water. Elephants are going to near new lake to drink water daily.
తర్వాత రోజు, ఏనుగులు కొత్త సరస్సుని చేరుకున్నాయి.
ఏనుగులు నీళ్లు త్రాగాయి. ఏనుగులు రోజు నీళ్లు త్రాగడానికి కొత్త సరస్సు దగ్గరికి వెళుతున్నాయి.




Rabbits are living in near lake.
When elephants are going then Rabbits are dying under elephants legs unfortunately.
Then, Rabbits conducted a meeting. Rabbit's King said, "We should come out from elephants problem"
Then, one small rabbit said with Rabbit's King, "If you give permission then I go and talk with Elephant's King".
 Rabbit's King said, "ok".
కుందేళ్ళు సరస్సు దగ్గరలో నివసిస్తున్నాయి.
ఏనుగులు ఎప్పుడైతే వెళుతున్నాయో అప్పుడు కుందేళ్ళు అనుకోకుండా ఏనుగుల కాళ్ళ కింద చనిపోతున్నాయి.
అప్పుడు, కుందేళ్ళు ఒక సమావేశం నిర్వహించాయి. కుందేళ్ళ రాజు అన్నాడు, "మనం ఏనుగుల సమస్య నుండి బయటకి రావాలి"
అప్పుడు, ఒక చిన్న కుందేలు కుందేళ్ళ రాజుతో అన్నది, "మీరు అనుమతి ఇస్తే అప్పుడు నేను వెళ్లి ఏనుగుల రాజుని కలుస్తాను"అని
 "సరే" అని కుందేళ్ళ రాజు అన్నాడు.


 

Small rabbit went to near elephant's king. Elephant's king is big. Rabbit is small. So, small rabbit climbed onto big stone.
చిన్న కుందేలు ఏనుగుల రాజు దగ్గరికి వెళ్ళింది. ఏనుగుల రాజు పెద్దగా ఉన్నాడు. కుందేలు చిన్నగా ఉంది. కావున, చిన్న కుందేలు పెద్ద రాయి పైకి ఎక్కింది.


small rabbit said like this with elephant's king, "I am messenger of Moon god". Moon god is very angry on you. Why because, you are drinking water in Moon God's lake and you are killing his dear rabbits.
చిన్న కుందేలు ఏనుగుల రాజు తో ఇలా అన్నది, "నేను చంద్ర దేవుడి యొక్క రాయబారిని"అని.  చంద్ర దేవుడు మీ మీద చాలా కోపముగా ఉన్నాడు. ఎందుకంటే, మీరు చంద్ర దేవుడి యొక్క సరస్సు లో నీటిని త్రాగుతున్నారు మరియు మీరు అతని ప్రియమైన కుందేళ్ళని చంపుతున్నారు.




Moon God is saying with you, "you should go from my kingdom", otherwise..........
Then, elephant's king feared and said like this with small rabbit, "Please, give one chance to meet Moon God. I ask forgive."
Small rabbit said, "I give chance today night"
చంద్ర దేవుడు మీతో అంటున్నాడు, " మీరు నా రాజ్యం నుండి వెళ్ళాలి" అని, లేకుంటే......
అప్పుడు, ఏనుగుల రాజు భయపడి చిన్న కుందేలు తో ఇలా అన్నది, "దయచేసి, చంద్ర దేవుడిని కలవడానికి ఒక అవకాశం ఇవ్వండి. నేను క్షమాపణ అడుగుతానని"
చిన్న కుందేలు అన్నది, "నేను ఈరోజు రాత్రి అవకాశం ఇస్తాను" అని 





That day night, small rabbit took elephant's king and went to near lake. Complete Moon is appearing in water. small rabbit saw water and said,"oh God, elephant's king came to near you to ask forgive" immediately, air came, water and moon moved. 
ఆ రోజు రాత్రి , చిన్న కుందేలు ఏనుగుల రాజుని తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్ళింది. పూర్తి చంద్రుడు నీళ్లలో కనిపిస్తున్నాడు. చిన్న కుందేలు నీళ్ళని చూసి అన్నది, "ఓ దేవా, ఏనుగుల రాజు క్షమాపణ అడగడానికి మీ దగ్గరికి వచ్చాడు" అని. వెంటనే, గాలి వచ్చింది, నీరు మరియు చంద్రుడు కదిలాయి.   




Elephant's king saw this and thought, "angry came to Moon God".
Elephant's king did namaskaaram with fear and went from there.
ఏనుగుల రాజు ఇది చూసి అనుకున్నాడు, " కోపం చంద్ర దేవుడికి వచ్చిందని"
ఏనుగుల రాజు భయముతో నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళాడు.


next day, all elephants went from there. Rabbits lived without fear from then.
తర్వాత రోజు, అన్ని ఏనుగులు అక్కడ నుండీ వెళ్లిపోయాయి. కుందేళ్ళు అప్పటి నుండి భయం లేకుండా నివసించాయి.


Moral : Brain strength is great than Body strength.     
నీతి:  శరీర బలము కంటే బుద్ధి బలము గొప్పది.









Three Fishes
మూడు చేపలు


One pond is in near one village. Three big fishes are in pond.
First fish name is Viveki. Second fish name is Samayaspoorthi. Third fish name is Aviveki.
Many fishes are living with these in Pond.
ఒక చెరువు ఒక ఊరి దగ్గరలో ఉంది. మూడు పెద్ద చేపలు చెరువు లో ఉన్నాయి.
మొదటి చేప పెరు వివేకి. రెండవ చేప పెరు సమయస్ఫూర్తి. మూడవ చేప పెరు అవివేకి.
చాలా చేపలు చెరువులో వీటి తో నివసిస్తున్నాయి.



Viveki is intelligent. Samayaspoorthi uses brain in problem. Aviveki is brain less fish.
One day, Fishermen came to near pond. They saw fishes in pond.
వివేకి తెలివైనది. సమయస్ఫూర్తి ప్రమాదములో బుద్ధి ని ఉపయోగిస్తది. అవివేకి బుద్ధి తక్కువ చేప.
ఒక రోజు, చేపలు పట్టేవాళ్ళు చెరువు దగ్గరికి వచ్చారు. వారు చెరువులో చేపలు చూసారు.




Fisheremen thought like this, "Many fishes are in pond. tomorrow, we should bring net and catch fishes".
చేపలు పట్టేవాళ్ళు  ఇలా అనుకున్నారు, "చాలా చేపలు చెరువులో ఉన్నాయి. రేపు, మనం వల తెచ్చి చేపలు పట్టుకోవాలి" అని


Viveki listened their talks.
Viveki said with other fishes, "Friends, fishermen come tomorrow and catch fishes because we should escape from this pond today".
వివేకి వారి మాటలు విన్నది.
వివేకి ఇతర చేపలతో అన్నది, "స్నేహితులారా, చేపలు పట్టేవాళ్ళు రేపు వచ్చి చేపలు పట్టుకుంటారు కాబట్టి  మనం ఈరోజు ఈ చెరువు నుండి తప్పించుకోవాలని"



Samayaspoorthi said, "If they come then we should think. Don't worry now"
Aviveki said, "I don't come form this pond"
సమయస్ఫూర్తి అన్నది, "వారు వస్తే అప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆందోళన పడకండి" అని
అవివేకి అన్నది, "నేను ఈ చెరువు నుండి రాను" అని 



Viveki thought, "my friends don't listen my talk".
hence, Viveki went outside from pond.
వివేకి అనుకుంది, "నా స్నేహితులు నా మాట వినరని"
అందుకే, వివేకి చెరువు నుండి బయటకి వెళ్ళింది.



next day, Fishermen took nets and came.
They threw nets in pond.
Samayaspoorthi observed this. immediately, Samayaspoorthi acted as died fish and came up.
తర్వాత రోజు, చేపలు పట్టేవాళ్ళు వలలు తీసుకొని వచ్చారు.
వారు వలలు చెరువులో విసిరారు.
సమయస్ఫూర్తి ఇది గమనించింది. వెంటనే, సమయస్ఫూర్తి చనిపోయిన చేప లాగా నటించి పైకి వచ్చింది.




Fishermen catched Samayaspoorthi. They thought,"Samayaspoorthi died".
They threw Samayaspoorthi outside.
చేపలు పట్టేవాళ్ళు సమయస్ఫూర్తిని పట్టుకున్నారు. వారు అనుకున్నారు, "సమయస్ఫూర్తి చనిపోయింది"అని
వారు బయటకి సమయస్ఫూర్తి ని విసిరారు.


Aviveki is in water. Fishermen catched Aviveki and went to home.
అవివేకి నీళ్లలో ఉంది. చేపలు పట్టేవాళ్ళు అవివేకిని పట్టుకొని ఇంటికి వెళ్లారు.

Moral : Listen others talk  or  know yourself.
నీతి: ఇతరుల మాట వినండి లేదా మీకు మీరే తెలుసుకోండి.